PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/na-life-goal-okkate-antunna-revanth-87375266-4f31-4df2-86e7-1fc87cbceb86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/na-life-goal-okkate-antunna-revanth-87375266-4f31-4df2-86e7-1fc87cbceb86-415x250-IndiaHerald.jpgతెలంగాణలో హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరించింది. అదే విధంగా భారతీయ జనతాపార్టీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగానే ముందుకు వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎన్నికల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదని అనే అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమైంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలో సమర్థవంతంగా పని చేయకపోవడం పార్టీకి ప్రధాన ఇబ్బందిగా మారింది అనే వ్యాఖ్యలు వినిపించాయి. నియోజకవర్గానికి కొంతమంది నాయకులు పెద్దగా రాకపోవడం అదేవిధంగా రేవంత్ రెడ్డrevanth{#}Revanth Reddy;Congress;Bharatiya Janata Party;Huzurabad;Partyమేడం కు కోపం వచ్చింది...? రేవంతో రేవంతూ...!మేడం కు కోపం వచ్చింది...? రేవంతో రేవంతూ...!revanth{#}Revanth Reddy;Congress;Bharatiya Janata Party;Huzurabad;PartyMon, 01 Nov 2021 18:03:14 GMTతెలంగాణలో హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ చాలావరకు జాగ్రత్తగానే వ్యవహరించింది. అదే విధంగా భారతీయ జనతాపార్టీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగానే ముందుకు వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎన్నికల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదని అనే అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమైంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలో సమర్థవంతంగా పని చేయకపోవడం పార్టీకి ప్రధాన ఇబ్బందిగా మారింది అనే వ్యాఖ్యలు వినిపించాయి. నియోజకవర్గానికి కొంతమంది నాయకులు పెద్దగా రాకపోవడం అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ప్రచారం విషయంలో పెద్దగా దృష్టి పెట్టకపోవడం బలమైన అభ్యర్థి లేకపోవడం సమస్యగా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా నియోజకవర్గంలో కష్టపడింది. అదే విధంగా భారతీయ జనతాపార్టీ కూడా ఈటెల రాజేందర్ కోసం అన్ని విధాలుగా అస్త్రాలను ప్రయోగించటం కాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఏకంగా పాదయాత్ర కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ విధంగా ముందుకు అడుగులు వేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ విషయంలో వ్యవహరించిన వ్యవహారశైలిపై సోనియాగాంధీ చాలా సీరియస్ గా ఉన్నారట.

ఈ వైఖరి ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఇదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగితే పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కన పెడతాం అన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించారని ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే జరిగింది. ఈ ప్రచారం సోనియాగాంధీ వద్దకు వెళ్లడంతో ఆమె కాస్త సీరియస్ గా వ్యవహరించారని ఇటువంటి చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని సమర్థవంతమైన నాయకుడిని భావించి మీకు బాధ్యతలు అప్పగించామని సోనియాగాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది.



మోడీ కి కోపం... ఆ మంత్రికి శాపం...?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>