PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఏపీలో ఖాళీగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. నెల్లూరు కార్పోరేష‌న్ కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా అధికార వైసీపీకి ఇక్కడ అనుకూల వాతావరణమే ఉంది అన‌డంలో ఎవ్వ‌రికి ఎలాంటి డౌట్ లేదు. 2019 సాధార‌ణ ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి అనుకూలంగా వార్ వ‌న్ సైడ్ అయ్యింది.ఇక ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వైసీపీకి ప్రతిష్టాత్మకమే అయినా ఇక్క‌డ ఆ పార్jagan ysrcp{#}కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Nellore;war;Kumaar;Hanu Raghavapudi;local language;YCP;Reddy;MLA;Elections;Bharatiya Janata Party;Party;District;Ministerఆ ఎన్నిక‌ల్లో వైసీపీ కొంప ముంచేదెవ‌రు.. జ‌గ‌న్‌కు ఇదే టెన్ష‌న్‌..!ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ కొంప ముంచేదెవ‌రు.. జ‌గ‌న్‌కు ఇదే టెన్ష‌న్‌..!jagan ysrcp{#}కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Nellore;war;Kumaar;Hanu Raghavapudi;local language;YCP;Reddy;MLA;Elections;Bharatiya Janata Party;Party;District;MinisterMon, 01 Nov 2021 20:56:11 GMT ఖాళీగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ , మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. నెల్లూరు కార్పోరేష‌న్ కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా అధికార వైసీపీకి ఇక్కడ అనుకూల వాతావరణమే ఉంది అన‌డంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహం లేదు. 2019 సాధార‌ణ ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే . స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి అనుకూలంగా వార్ వ‌న్ సైడ్ అయ్యింది.

ఇక ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వైసీపీకి ప్రతిష్టాత్మకమే అయినా ఇక్క‌డ ఆ పార్టీ గెలుపు విష‌యంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌క పోవ‌చ్చు. అయితే ఇక్క‌డ వ‌చ్చిన చిక్కు అల్లా ప్ర‌తిప‌క్ష పార్టీలు అయిన జనసేన, టీడీపీ, బీజేపీ కూడా బలంగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కాస్త స‌వాల్ గానే మారింది. ఇక్క‌డ మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవిని ద‌క్కాలంటే 28 డివిజన్లను గెల‌వాల్సి ఉంది.

ఇక కార్పోరేష‌న్ ప‌రిధి నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో ఉంది. ఈ రెండు చోట్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. అయితే ఇక్క‌డ అధికా ర పార్టీ లో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. పైగా కార్పోరేష‌న్ పరిధి లో మేకపాటి - ఆనం - ఆదాల - నల్లపురెడ్డి - కాకాణి కుటుంబాల ప్ర‌భావం ఎక్కువుగా ఉంది.

ఇక జిల్లా పార్టీ అధ్య‌క్షుడి గా ఉన్న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ గెలుపు ఎలా ?  ఉన్నా పార్టీని గ్రూపులు ఎక్క‌డ కొంప ముంచుతాయో ? అన్న టెన్ష‌న్ ఉంది.

 



టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా..! అందుకోస‌మేనా..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>