MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbe9a208e-6019-407c-9dc1-f0a1d253e0dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbe9a208e-6019-407c-9dc1-f0a1d253e0dd-415x250-IndiaHerald.jpgమెగా కుటుంబానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.అయిన కూడ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎందరో అభిమానుల మనసుల్ని గెలుచుకున్నరూ మెగాస్టార్.ఇక చిరంజీవి అడుగుజాడల్లోనే సోదరుడు పవన్ కల్యాణ్,నాగబాబు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నరూ.నాగబాబు సినిమాలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయిన నిర్మాతగా బాధ్యత తీసుకున్నారు. Pawan Kalyan{#}Varasudu;kalyan;Huzur Nagar;India;Telugu;Chiranjeevi;Cinemaమెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఇంటికి.. కారణం అదే..?మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఇంటికి.. కారణం అదే..?Pawan Kalyan{#}Varasudu;kalyan;Huzur Nagar;India;Telugu;Chiranjeevi;CinemaMon, 01 Nov 2021 12:34:53 GMTమెగా కుటుంబానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.అయిన కూడ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎందరో అభిమానుల మనసుల్ని గెలుచుకున్నరూ మెగాస్టార్.ఇక చిరంజీవి అడుగుజాడల్లోనే సోదరుడు పవన్ కల్యాణ్,నాగబాబు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నరూ.నాగబాబు సినిమాలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయిన నిర్మాతగా బాధ్యత తీసుకున్నారు.

ఇక తన వారసుడు అయిన మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటికీ  ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.అంతే కాదు పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా ఎంట్రీ కూడా త్వరలోనే ఉండబోతోందని తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా మెగాఫ్యామిలీ ఉన్నఫలంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారని సమాచారం.వీరు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమిటి అనే విషయంపై పలువురు అనుమానాలు వ్యక్త పరచగా..అందుకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అసలు మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే..

 మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర మరొకరు నటిచాల్సి వస్తుందని దానిలో చరణ్ తన తండ్రితో పాటు తన బాబాయ్ కూడా నటిస్తే బాగుంటుంది అని అందరూ కలిసి పవన్ ని ఒప్పించేందుకు వెళ్లారని తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలకి అంగీకారం తెలిపి బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు పవన్ కళ్యాణ్ . అంతేకాదు మరోవైపు ఆంద్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు అని సమాచారం. దాంతో సినిమాలు వరుసగా పూర్తి చేసి తన దృష్టిని రాజకీయాల వైపు పెట్టనున్నట్లు తెలుస్తుంది.మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియాల్సి ఉంది...!!



అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నాగర్ కర్నూల్ వాసి ఎంపిక

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టీడీపీ వ‌దిలేసిందా..?

కేసీఆర్ Vs ఈటెల: టీఆర్ఎస్ గెలిస్తే ఈ అనుమానాల‌కు ఆన్సర్లేవి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>