Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-75f5e9c3-eebb-4d90-9397-e83fab0c5d98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-75f5e9c3-eebb-4d90-9397-e83fab0c5d98-415x250-IndiaHerald.jpgఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సీనియర్ హీరోలు ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను మాత్రమే చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం నాగార్జున కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను ట్రై చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. Tollywood {#}Naga Chaitanya;Chaitanya;Comedy;Akkineni Nagarjuna;Chitram;Father;News;Cinema;media;Teluguచైతన్యకు తాతగా నాగ్.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో?చైతన్యకు తాతగా నాగ్.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో?Tollywood {#}Naga Chaitanya;Chaitanya;Comedy;Akkineni Nagarjuna;Chitram;Father;News;Cinema;media;TeluguMon, 01 Nov 2021 14:30:00 GMTఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సీనియర్ హీరోలు ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను మాత్రమే చేయడానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం నాగార్జున కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను ట్రై చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో నాగార్జున ద్వి పాత్రాభినయం చేశాడు.



 ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో నాగార్జున కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత ఇక ఈ సినిమా లోని బంగార్రాజు గెటప్ లో నాగార్జున ఎక్కడ కనిపించినా అభిమానులు అందరూ కూడా ఉర్రూతలూగి పోతున్నారు. కాగా ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించబోతోన్నట్లు తెలుస్తోంది.



 కాగా నాగార్జున నాగచైతన్య పాత్రలు ఎలా ఉండ బోతున్నాయి అనే దానిపై గత కొంత కాలం గా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారి పోయింది. బంగార్రాజు సినిమా లో తండ్రి కొడుకులు అయిన నాగార్జున నాగ చైతన్య ఏకంగా తాతా-మనవళ్లు గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. చనిపోయి దెయ్యం గా మారిన తాత మనవడి ప్రేమను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తాడు అనే కోణంలో  ఈ సినిమా సాగిపోతుంది.



వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>