Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimee3c6ce09-94e0-4016-9e31-9a195255936f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimee3c6ce09-94e0-4016-9e31-9a195255936f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది.. ప్రతి ఒక్కరు కూడా నాగరిక సమాజంలో బతుకుతున్నారు. ఇక మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. ఒకప్పటి మూఢనమ్మకాలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే అన్ని మారుతున్నాయి కానీ కులం మతం అనే వివక్ష మాత్రం ఇంకా మారడం లేదు. ఇప్పటికీ మనిషి కులం మతం రంగు పూసుకుని ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు చేసుకున్నారు అన్న కారణంతో ఎంతో మంది దారుణ హత్య సైతం చేసేందుకు వెనుకాడటం లేదు.Crime{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sakshi;marriage;Amit Shah;Murder.;Fatherకులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి ఏం చేసాడో తెలుసా?కులాంతర వివాహం చేసుకుందని.. తండ్రి ఏం చేసాడో తెలుసా?Crime{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sakshi;marriage;Amit Shah;Murder.;FatherMon, 01 Nov 2021 10:45:00 GMTప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది.. ప్రతి ఒక్కరు కూడా నాగరిక సమాజంలో  బతుకుతున్నారు. ఇక మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. ఒకప్పటి మూఢనమ్మకాలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే అన్ని మారుతున్నాయి కానీ కులం మతం అనే వివక్ష మాత్రం ఇంకా మారడం లేదు. ఇప్పటికీ మనిషి కులం మతం రంగు పూసుకుని ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు చేసుకున్నారు అన్న కారణంతో ఎంతో మంది దారుణ హత్య సైతం చేసేందుకు వెనుకాడటం లేదు.


ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. ఇక ఇది రెండు మనసుల మధ్య చిగురిస్తుంది కానీ.. రెండు కులాల మధ్య చిగురించదు. కానీ కులాలకు అతీతంగా ప్రేమించుకున్న వారు చివరికి పరువు హత్యలకు గురి అవుతూ ఉండడం నేటి రోజుల్లో జరుగుతోంది. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా దారుణంగా హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు మనుషులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహం చేసుకుంది అన్న కోపంతో దారుణంగా ప్రవర్తించాడు ఇక్కడ ఒక తండ్రి. కన్న కూతురికి గుండు కొట్టించి అత్యంత పాశవికంగా వ్యవహరించాడు.



 ఇలా నాగరిక సమాజంలో జరిగిన ఈ నాగరిక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యప్రదేశ్లోని జిల్లాలో బేతులు ఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి యాదవ్ అనే యువతి నర్సింగ్ చదువుతుంది. అయితే అదే కాలేజీలో చదువుతున్న దళిత యువకుడు అమిత్ అహిర్వర్ తో ప్రేమలో పడింది ఆ యువతి. ఇక వీరిద్దరూ ప్రేమించుకున్న సమయంలో వారి కులాలు ఏంటి అన్నది ఆలోచించలేదు. నేటి సమాజంలో ఇంకా కులం మతం అనే తేడా ఉందా అని అనుకున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. కూతురు తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ఏకంగా బలవంతంగా కూతురు ని ఇంటికి తీసుకొచ్చి గుండు కొట్టించి పుణ్య స్నానం చేయించాడు. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది  ఘటన.



అమరావతి.. గ్రామరాజధానేనా!

గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>