BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tealughrastlasu-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tealughrastlasu-415x250-IndiaHerald.jpgఏపీలోని పంచాయితీలు మ‌రియు మున్సిపాలిటీల ఉపఎన్నిక‌ల‌కు తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ సహా మిగిలిపోయిన పంచాయితీ లు, ఎంపిటిసి మ‌రియు జెడ్పిటిసి, మున్సిపాలిటీ లకు ఖాళీ స్థానాల ఎన్నిక కోసం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నవంబర్ 3వ‌ తేదీ నుండి 5వ‌ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక నవంబర్ 15 తేదీన జ‌ర‌గుతున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. అదే విధంగandhrapradesh{#}Nellore;Elections;Novemberరాష్ట్రంలోని పంచాయితీలు మున్సిపాలిటీల ఉపఎన్నిక‌కు నోటిఫికేష‌న్..!రాష్ట్రంలోని పంచాయితీలు మున్సిపాలిటీల ఉపఎన్నిక‌కు నోటిఫికేష‌న్..!andhrapradesh{#}Nellore;Elections;NovemberMon, 01 Nov 2021 13:15:58 GMTఏపీలోని పంచాయితీలు మ‌రియు మున్సిపాలిటీల ఉపఎన్నిక‌ల‌కు తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ సహా మిగిలిపోయిన పంచాయితీ లు, ఎంపిటిసి మ‌రియు జెడ్పిటిసి, మున్సిపాలిటీ లకు ఖాళీ స్థానాల ఎన్నిక కోసం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నవంబర్ 3వ‌ తేదీ నుండి 5వ‌ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక నవంబర్ 15 తేదీన జ‌ర‌గుతున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. అదే విధంగా రాష్ట్రంలోని పంచాయితీ లకు 14 తేదీన‌ మున్సిపాలిటీల్లో 15, ఎంపిటిసి, జెడ్పిటిసి లకు 16 తేదీన ఎన్నికలు జ‌ర‌ప‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే రాష్ట్రంలో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన హీట్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే పంచాయితీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చింది.



పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్..!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>