BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/beauty-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/beauty-IndiaHerald.jpgఇక మొటిమల సమస్యను తగ్గించడానికి ఇంట్లో తయారుచేసిన సోడాను వాడటం ద్వారా ఈ మొటిమల సమస్యను పరిష్కరించవచ్చు.మనం శుభ్రపరచడానికి బేకింగ్ సోడాని లేదా కుక్కింగ్ సోడాను వాడతాము. ఇక అలాగే మీ అందం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కూడా బేకింగ్ సోడాను వాడవచ్చు.మొటిమలు, మచ్చలు ఇంకా అలాగే దద్దుర్లు నుండి ఉపశమనానికి బేకింగ్ సోడాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు అనేవి ఉన్నాయి. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియంట్‌లా పనిచేసి మృతకణాలను ఈజీగా తొలగిస్తుంది.అలాగే మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా అందిస్తుంది. ఇది చర్మం నుండి అదనపు నూనbeauty{#}Chequeబేకింగ్ సోడాతో మొటిమలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..బేకింగ్ సోడాతో మొటిమలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..beauty{#}ChequeMon, 01 Nov 2021 23:49:14 GMTఇక మొటిమల సమస్యను తగ్గించడానికి ఇంట్లో తయారుచేసిన సోడాను వాడటం ద్వారా ఈ మొటిమల సమస్యను పరిష్కరించవచ్చు.మనం  శుభ్రపరచడానికి బేకింగ్ సోడాని లేదా కుక్కింగ్ సోడాను వాడతాము. ఇక అలాగే మీ అందం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కూడా బేకింగ్ సోడాను వాడవచ్చు.మొటిమలు, మచ్చలు ఇంకా అలాగే దద్దుర్లు నుండి ఉపశమనానికి బేకింగ్ సోడాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు అనేవి ఉన్నాయి. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియంట్‌లా పనిచేసి మృతకణాలను ఈజీగా తొలగిస్తుంది.అలాగే మీకు ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా అందిస్తుంది. ఇది చర్మం నుండి అదనపు నూనెను కూడా గ్రహిస్తుంది. అలాగే మొటిమలు ఇంకా గాయాల నుండి కూడా తక్షణ ఉపశమనం అనేది పొందుతుంది. ఇక ఇప్పుడు బేకింగ్ సోడాతో మొటిమలను ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోండి.

బేకింగ్ సోడా లేదా కుక్కింగ్ సోడా ఇంకా నిమ్మరసం కలుపుకొని ఇలా చేసుకోవడం వల్ల మొటిమలను శాశ్వతంగా కూడా దూరం చేసుకోవచ్చు.


నిమ్మకాయ అనేది మీ చర్మాన్ని ఇరుకైనదిగా చేయడానికి ఇంకా అలాగే గ్రీజు ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. ఇంకా అలాగే ఇది బాక్టీరియాను కూడా చంపుతుంది. అంతేగాక చర్మం వాపుకు కారణమయ్యే కారకాలను ఇది తొలగిస్తుంది.

ఇక కావల్సినవి:

* ఒక వంట సోడా
* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
* రెండు టేబుల్ స్పూన్లు నీరు

ఎలా చెయ్యాలి అంటే..

1. బేకింగ్ సోడా ఇంకా అలాగే నిమ్మరసం కలపండి. కలిపిన తరువాత పేస్ట్ చేయండి.
2. ఇక ఈ పొరను మీ శుభ్రమైన ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాలు పాటు అలాగే ఉంచండి.
3. ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖం శుభ్రం చేసుకోవాలి.
4. ఇక చివరగా, మీ ముఖానికి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
5. ఇలా దీన్ని వారానికి ఒక 2-3 సార్లు ఖచ్చితంగా రిపీట్ చేయండి.

ఇలా చెయ్యడం వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు అనేవి పూర్తిగా తగ్గి మీ ముఖం చాలా నునువుగా మారడం జరుగుతుంది.



వామ్మో ....మహేష్ పోస్ట్ లో అంత పెద్ద అర్ధం ఉందా .... ??

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>