MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mhhmleeepppp12345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mhhmleeepppp12345-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత టాలీవుడ్ పరిణామాలు అన్నీ కూడా కాస్త ఏ మలుపు తిరుగుతాయి ఏంటనే దానిపై అంచనాలు పెంచేశాయి అనే మాట వాస్తవం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత నందమూరి బాలకృష్ణ క్రేజ్ టాలీవుడ్ లో ఎక్కువగా పెరిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మంచు విష్ణు గెలిచిన తర్వాత బాలకృష్ణ ఇంటికి వెళ్లడం ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు మోహన్ బాబు బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించిన వంటివి బాగా హైలైట్ అయ్యాయి. అదే విధంగా కొంతమందికి ప్రశంసలు mohanbabu{#}manchu vishnu;movie artist association;mohan babu;Balakrishna;media;Tollywood;Diwaliమళ్లీ బాలయ్య ఇంటికి మోహన్ బాబు...?మళ్లీ బాలయ్య ఇంటికి మోహన్ బాబు...?mohanbabu{#}manchu vishnu;movie artist association;mohan babu;Balakrishna;media;Tollywood;DiwaliMon, 01 Nov 2021 12:08:11 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత టాలీవుడ్ పరిణామాలు అన్నీ కూడా కాస్త ఏ మలుపు తిరుగుతాయి ఏంటనే దానిపై అంచనాలు పెంచేశాయి అనే మాట వాస్తవం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత నందమూరి బాలకృష్ణ క్రేజ్ టాలీవుడ్ లో ఎక్కువగా పెరిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మంచు విష్ణు గెలిచిన తర్వాత బాలకృష్ణ ఇంటికి వెళ్లడం ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు మోహన్ బాబు బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించిన వంటివి బాగా హైలైట్ అయ్యాయి. అదే విధంగా కొంతమందికి ప్రశంసలు నచ్చలేదు అనే మాట కూడా వాస్తవం.

అయితే ఇప్పుడు మరోసారి మంచు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరూ కూడా నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లాలని అయితే ఎందుకు వెళ్లారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా ఒక కీలక అంశం గురించి వీళ్ళ మధ్య చర్చ జరిగిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి సంబంధించిన శంకుస్థాపన దీపావళి తర్వాత చేయడానికి మంచు విష్ణు సిద్ధమయ్యాడని అందుకే బాలకృష్ణ వద్దకు వెళ్లి చర్చలు జరిపారని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది టాలీవుడ్ వర్గాల మాట.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో సొంత ఖర్చులతో భవనాన్ని కడతాను అని మంచు విష్ణు ప్రకటన చేయడం ఆ తర్వాత దానికి నందమూరి బాలకృష్ణ నుంచి స్పందన రావడం బాగా హైలెట్ అయ్యింది. దీంతో ఇప్పుడు బాలకృష్ణ అలాగే మంచు విష్ణు ఇద్దరు కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనాన్ని కట్టేందుకు రెడీ అవుతున్నారని త్వరలోనే దీనిపై ఒక ప్రకటన కూడా చేసే అవకాశాలు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి దీన్ని ఎక్కడ నిర్మిస్తారు ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.



ప‌వ‌న్ క‌ల్యాణ్ కు టీడీపీ ఫుల్ సపోర్ట్..!

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టీడీపీ వ‌దిలేసిందా..?

కేసీఆర్ Vs ఈటెల: టీఆర్ఎస్ గెలిస్తే ఈ అనుమానాల‌కు ఆన్సర్లేవి..!

కోహ్లీ ఏంటిది.. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>