Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/neha-sharma-8cd024d6-249e-407b-9d80-9ffe2b673099-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/neha-sharma-8cd024d6-249e-407b-9d80-9ffe2b673099-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిరుత మూవీ తో నేహా శర్మ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారని అందరికి తెలుసు ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారని కానీ వరుణ్ సందేశ్ 'కుర్రాడు ' సినిమాలో నటించిన ఈ భామ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ టాలీవుడ్ లో కనుమరుగయ్యారని తెలుస్తుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారట ఈ భామ. ప్రస్తుతం వెబ్ సిరీస్ , సినిమాలు అలాగే ఆల్బమ్ సాంగ్స్ వాటిలో నటిస్తున్నారట నేహా శర్మ. బాలీవుడ్ మరియు టాలీవుడ్, కాక తాజNeha sharma {#}jaaki;neha sharma;varun sandesh;Sex;Chirutha;Kollywood;Pawan Kalyan;bhama;Industry;puri jagannadh;Heroine;Tollywood;bollywood;Cinemaఆ విషయంలో షాక్ అయిన నేహా శర్మ..!ఆ విషయంలో షాక్ అయిన నేహా శర్మ..!Neha sharma {#}jaaki;neha sharma;varun sandesh;Sex;Chirutha;Kollywood;Pawan Kalyan;bhama;Industry;puri jagannadh;Heroine;Tollywood;bollywood;CinemaMon, 01 Nov 2021 23:31:58 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిరుత మూవీ తో నేహా శర్మ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారని అందరికి తెలుసు

సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారని కానీ వరుణ్ సందేశ్ 'కుర్రాడు ' సినిమాలో నటించిన ఈ భామసినిమా ఫ్లాప్ అవడంతో ఈ టాలీవుడ్ లో కనుమరుగయ్యారని తెలుస్తుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారట ఈ భామ. ప్రస్తుతం వెబ్ సిరీస్ , సినిమాలు అలాగే ఆల్బమ్ సాంగ్స్ వాటిలో నటిస్తున్నారట నేహా శర్మ.

బాలీవుడ్ మరియు టాలీవుడ్, కాక తాజాగా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారట ఈ అమ్మడు. ఇటీవలే రేడియో జాకీ సిద్దార్థ్ కన్నన్ తో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… 2018 లో నేహా శర్మ సంబంధించిన ఓ సెల్ఫీని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సెక్స్ టాయ్‌ను యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పిందని తెలుస్తుంది.ఈ పోస్ట్ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం గురించి స్పందించారట నేహా శర్మ. ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో అందరూ వింతగా ప్రవర్తించారని ఎవరూ కూడా మాట్లాడడం లేదని నాకేం అర్థం కాలేదు అసలు ఏం జరిగిందని అంటూ నేను అడగగా ఎవరో నా దగ్గరకు వచ్చి నీ ఫోటో వైరల్ అవుతుందని చూపించారని సమాచారం.. ఆ ఫోటో చూసి నాకేం అర్థం కాలేదు షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చారట నేహా. అలా మార్ఫింగ్ చేయడం తప్పు అని పని పాట లేక ఇలాంటి పనులు చేసే నెటిజన్ల పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.ప్రస్తుతం ఈమె టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం.



ఆ విషయంలో షాక్ అయిన నేహా శర్మ..!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>