MoviesDabbeda Mohan Babueditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/halloween-telugu-cinima-starsa4acb5fb-7387-4525-b7fd-c848c053df64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/halloween-telugu-cinima-starsa4acb5fb-7387-4525-b7fd-c848c053df64-415x250-IndiaHerald.jpgఆది వారం రాత్రి నుంచి కొంత మంది న‌టీ న‌టులు స‌డ‌న్ గా ద‌య్యాలు గా మారారు. భ‌యంక‌రంగా మెక‌ప్ వెసుకుని విచిత్ర మైన దుస్తులు వెసుకుని అచ్చం ద‌య్యాల లాగనే త‌యారు అయ్యారు. అంతే కాకుండా అలా త‌యారు అయి ఉన్న‌ త‌మ ఫోటో ల‌ను సోష‌ల్ మీడియా వేదిక గా త‌మ అభిమానులు తో పంచు కున్నారు. ఇలా సినిమా స్టార్‌ ఎందుకు అయారంటే.. ప్ర‌తి ఏడాది అక్టొబ‌ర్ 31 న హాలోవిన్ జ‌రుపు కుంటురు. ఈ రోజున చాలా మంది అచ్చం ద‌య్యాల త‌యారు అవుతారు. అందులో భాగం గానే మ‌న దేశం లో ఉన్న ప‌లువురు సినిమా నటీ న‌టులు ద‌య్యాలు గా మెక‌ప్ వేసు కుంటారు.halloween-telugu-cinima-stars{#}Aly Khan;niharika konidela;GEUM;Chiranjeevi;bollywood;Cinema;Red;media;Tollywood;Teluguదయ్యాలుగా మారిన సినిమా స్టార్స్? ఎందుకో తెలుసా?దయ్యాలుగా మారిన సినిమా స్టార్స్? ఎందుకో తెలుసా?halloween-telugu-cinima-stars{#}Aly Khan;niharika konidela;GEUM;Chiranjeevi;bollywood;Cinema;Red;media;Tollywood;TeluguMon, 01 Nov 2021 14:09:50 GMTఆది వారం రాత్రి నుంచి కొంత మంది న‌టీ న‌టులు స‌డ‌న్ గా ద‌య్యాలు గా మారారు. భ‌యంక‌రంగా మెక‌ప్ వెసుకుని విచిత్ర మైన దుస్తులు వెసుకుని అచ్చం ద‌య్యాల లాగనే త‌యారు అయ్యారు. అంతే కాకుండా అలా త‌యారు అయి ఉన్న‌ త‌మ ఫోటో ల‌ను సోష‌ల్ మీడియా వేదిక గా త‌మ అభిమానులు తో పంచు కున్నారు. ఇలా సినిమా స్టార్‌ ఎందుకు అయారంటే.. ప్ర‌తి ఏడాది అక్టొబ‌ర్ 31 న హాలోవిన్ జ‌రుపు కుంటురు. ఈ రోజున చాలా మంది అచ్చం ద‌య్యాల త‌యారు అవుతారు. అందులో భాగం గానే మ‌న దేశం లో ఉన్న ప‌లువురు సినిమా నటీ న‌టులు ద‌య్యాలు గా మెక‌ప్ వేసు కుంటారు. అలాగే ఆ యా ఫోటో ల‌ను త‌మ అభిమానుల తో పంచు కుంటారు.



ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అచ్చం ద‌య్యం లా మారి ఉన్న ఒక వీడియో ను సోష‌ల్ మీడియా లో  ఉంచారు. ఈ వీడియో లో చిరంజీవి త‌న క‌ళ్ల కింద ర‌క్తం వ‌చ్చేలా మెక‌ప్ వేసుకుని అంద‌రిని భ‌య‌పెట్టేలా చిరంజీవి ఉన్నారు. దీని తో పాటు అంద‌రికీ హాలోవిన్ శుభాకాంక్షులు అని త‌న సోష‌ల్ మీడియా లో ట్యాగ్ చేశారు. అలాగే మెగా డాట‌ర్ నిహారిక కూడా ద‌య్యం ల వేషం వేసుకుంది. అలాగే విచిత్ర మైన దుస్తులు ధ‌రించి అంద‌రినీ భ‌య‌పెట్టేలా ఒక ఫోటో ను సోష‌ల్ మీడియా లో పంచు కుంది. అలాగే తెలుగు క‌మిడియ‌న విద్యుల్లేఖ రామ‌న్ కూడా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో ని రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ లో ఉన్న ద‌య్య‌పు బోమ్మ ల త‌యారు అయింది. అలాగే బాలీవుడ్ ఆక్ట‌ర‌స్ సోహ అలీ ఖాన్ ప‌టౌడీ కూడా ఇలాగే త‌యారు అయింది. అలాగే స‌న్ని లియోన్ త‌న కుటుంబం మొత్తం దయ్యాల ద‌స్తులు వేసుకుని ఉన్న ఫోటో ను సోష‌ల్ మీడియా లో పంచు కుంది. అంతే కాకుండా చాలా మంది న‌టీ న‌టులు ఇలా ద‌య్యాల్ల మారి సోష‌ల్ మీడియా లో త‌మ ఫోటో ల‌ను పంచు కున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో లు వీడియో లు ట్విట్ట‌ర్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అలాగే అంద‌రికీ హాలోవిన్ శుభాకాంక్ష‌లు చెప్పారు.




">



టిడిపి పేరు రాగానే వెలిగిపోతున్న పవన్ ముఖం..?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dabbeda Mohan Babu]]>