MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan-a1ce5f5e-6ab8-4093-bb4e-31a7174d7319-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan-a1ce5f5e-6ab8-4093-bb4e-31a7174d7319-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర నిర్మాతలు అదేవిధంగా దర్శకులు పోటీ పడే పరిస్థితి ఉండేది అనే మాట వాస్తవం. అయితే గత మూడు నాలుగు సినిమాలు పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి కొంత మంది అగ్ర దర్శకులు పోటీ పడుతున్నారు సరే పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త ఆచితూచి స్పందించటం ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ అయిన అంశం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒpavan kalayan{#}producer;Producer;kalyan;Tollywood;Cinemaపవన్ ఎందుకు ఆలోచిస్తున్నట్టు...? ఆ నిర్మాత అంటే భయమా...?పవన్ ఎందుకు ఆలోచిస్తున్నట్టు...? ఆ నిర్మాత అంటే భయమా...?pavan kalayan{#}producer;Producer;kalyan;Tollywood;CinemaMon, 01 Nov 2021 10:25:37 GMTటాలీవుడ్ లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర నిర్మాతలు అదేవిధంగా దర్శకులు పోటీ పడే పరిస్థితి ఉండేది అనే మాట వాస్తవం. అయితే గత మూడు నాలుగు సినిమాలు పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి కొంత మంది అగ్ర దర్శకులు పోటీ పడుతున్నారు సరే పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త ఆచితూచి స్పందించటం ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ అయిన అంశం.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక నిర్మాత చాలా ఆసక్తి చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఆయన దాదాపుగా రెండు మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోయినా గతంలో సదరు నిర్మాతతో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అనుభవాలే ప్రధాన కారణమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.

గతంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా విజయం సాధించినా సరే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరును సదరు నిర్మాత వాడుకొనేవిధానం పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం నచ్చలేదు అందుకే పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఈ సినిమాలు వచ్చే ఏడాది నుంచి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు.



గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>