PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా టార్గెట్ చేసింది అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఎక్కువగా టార్గెట్ చేసింది అని ప్రచారం జరుగుతోంది. కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కొంతమంది మంత్రులు కూడా పనితీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ అలాగే కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిtrs{#}Reddy;Revanth Reddy;MLA;Congress;CM;Telangana Chief Minister;Party;Newsఅన్నా టార్చర్ చేయకే నీ పుణ్యం ఉంటది, నేను రాను అంటున్న తెరాసా నేత...?అన్నా టార్చర్ చేయకే నీ పుణ్యం ఉంటది, నేను రాను అంటున్న తెరాసా నేత...?trs{#}Reddy;Revanth Reddy;MLA;Congress;CM;Telangana Chief Minister;Party;NewsMon, 01 Nov 2021 19:10:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా టార్గెట్ చేసింది అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఎక్కువగా టార్గెట్ చేసింది అని ప్రచారం జరుగుతోంది. కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కొంతమంది మంత్రులు కూడా పనితీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ అలాగే కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

కొంతమంది మంత్రులకు సంబంధించి ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ నివేదికలు అడుగుతున్న నేపథ్యంలో చాలా మంది మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనితో పాటుగా మరికొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులను తమ పార్టీలోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు పెద్ద పెద్ద పదవులు ఆఫర్ చేయడమే కాకుండా నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత కూడా  రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారని ఆయనను పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయడం కొంత మంది మీద ఒత్తిడి చేయడంతో సదరు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి దండం పెట్టి మరి అడుగుతున్నారట. తనను ఒత్తిడి చేయొద్దని తాను కుదిరితేనే పార్టీలో వస్తానని లేకపోతే వచ్చే అవకాశం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దయచేసి గాని తన అనుచరులను ఇబ్బంది పెడితే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.



రవితేజ ఆ అలవాటు మానుకోడా!!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>