MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heroine4d4d6d92-5a51-4a02-aa53-8c207abae3a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heroine4d4d6d92-5a51-4a02-aa53-8c207abae3a3-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో విడాకులు అనేది ఈ మధ్య కాలంలో కాస్త సర్వ సాధారణం గా మారిపోయిన విషయం. సినిమా పరిశ్రమలో కొంత మంది చిన్న చిన్న విభేదాల కారణంగా అదేవిధంగా వృత్తి పరంగా వచ్చిన విభేదాల కారణంగా దూరం కావడం అలాగే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా దూరం కావడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవల సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం కాస్త దక్షిణాదిలో సంచలనంగా మారింది. సమంత విడాకులు తీసుకోవడం పట్ల చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇద్దరినీ తప్పుపడుతూ విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే చేశారు. అనవసరంగా తొందరheroine{#}amala paul anaka;Husband;Daggubati Venkateswara Rao;Samantha;Venkatesh;marriage;Hero;Cinemaరెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్...?రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్...?heroine{#}amala paul anaka;Husband;Daggubati Venkateswara Rao;Samantha;Venkatesh;marriage;Hero;CinemaMon, 01 Nov 2021 13:00:00 GMTసినిమా పరిశ్రమలో విడాకులు అనేది ఈ మధ్య కాలంలో కాస్త సర్వ సాధారణం గా మారిపోయిన విషయం. సినిమా పరిశ్రమలో కొంత మంది చిన్న చిన్న విభేదాల కారణంగా అదేవిధంగా వృత్తి పరంగా వచ్చిన విభేదాల కారణంగా దూరం కావడం అలాగే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా దూరం కావడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవల సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం కాస్త దక్షిణాదిలో సంచలనంగా మారింది. సమంత విడాకులు తీసుకోవడం పట్ల చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇద్దరినీ తప్పుపడుతూ విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే చేశారు.

అనవసరంగా తొందర పడ్డారని కొన్ని రోజులు దూరంగా ఉండి ఆ తర్వాత మళ్లీ కలిస్తే పరిస్థితులు సద్దుమణిగేలా ఉండేవి అని కొంత మంది అభిప్రాయపడ్డారు. ఇక అక్కినేని అలాగే దగ్గుబాటి కుటుంబాల పెద్దలు సమంత కుటుంబ పెద్దలు అందరూ కూడా ప్రయత్నం చేసినా సరే వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు. ఇక అమలాపాల్ కూడా గతంలో ఇదే విధంగా వ్యవహరించి విమర్శల పాలైంది. తన భర్త నుంచి అమలాపాల్ విడాకులు తీసుకున్న తర్వాత మరో హీరోతో సంబంధాలు పెంచుకుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనిపించాయి.

దీనిపై సదరు హీరో కూడా స్పందించి తమ ఇద్దరి మధ్య అదేం లేదని కేవలం ఒకరికొకరు సహాయం చేసుకున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు అమలాపాల్ మరో పెళ్లికి సిద్ధమైనది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఒక నటుడి నీ పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నారని దీనికి సంబంధించి రెండు కుటుంబాల పెద్దలు మాట్లాడుతున్నారని త్వరలోనే నిశ్చితార్థం కూడా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అమలాపాల్. మరి భవిష్యత్ లో దీనికి సంబంధించి ఏ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఏంటి అనే దానిపై స్పష్టత రానుంది.



కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టీడీపీ వ‌దిలేసిందా..?

కేసీఆర్ Vs ఈటెల: టీఆర్ఎస్ గెలిస్తే ఈ అనుమానాల‌కు ఆన్సర్లేవి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>