MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda3158c615-0db4-4a80-bd02-17d5cbea89b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda3158c615-0db4-4a80-bd02-17d5cbea89b6-415x250-IndiaHerald.jpgయాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సింహ వంటి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. మూడో సినిమాగా ఇప్పుడు 'అఖండ' రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంటుంది. సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి సినిమాతో పాటు దీపావళి సినిమాలు, క్రిస్మస్ సిAkhanda{#}Shruti Haasan;thaman s;Miryala Ravinder Reddy;Legend;Yuvaratna;simhaa;Krack;Christmas;Mythri Movie Makers;boyapati srinu;Makar Sakranti;Director;Audience;Diwali;Heroine;Balakrishna;Cinema'అఖండ' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?'అఖండ' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?Akhanda{#}Shruti Haasan;thaman s;Miryala Ravinder Reddy;Legend;Yuvaratna;simhaa;Krack;Christmas;Mythri Movie Makers;boyapati srinu;Makar Sakranti;Director;Audience;Diwali;Heroine;Balakrishna;CinemaMon, 01 Nov 2021 17:18:35 GMTయాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సింహ వంటి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. మూడో సినిమాగా ఇప్పుడు 'అఖండ' రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంటుంది. సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి సినిమాతో పాటు దీపావళి సినిమాలు, క్రిస్మస్ సినిమాల రిలీజ్ డేట్లపై ఒక క్లారిటీ వచ్చింది.

సినిమా రిలీజ్ చేసేందుకు ఒక కొత్త రిలీజ్ డేట్ వేశారట అఖండ మేకర్స్.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రికిజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీచర్లు ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి అందుకు తగ్గట్లుగానే  ఈ మూవీలో బోయపాటి మార్క్ యాక్షన్ సీన్లు దుమ్మురేపుతాయట. ఇక ఈ సినిమా యూనిట్ ఈ వర్గాల వారి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే లెజెండ్, సింహ వంటి సినిమాల రేంజ్ కి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలిపారు.

ఈ సినిమాకి తమన్ స్వరాలు అందించారు. నిర్మాతగా మిరియాల రవీందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రగ్యా జస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది...!!



జగన్ దెబ్బకు మంత్రులకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్...?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>