MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vamshi-paidi-pallic3a5e79f-9822-4605-ac52-9bb100ae8c88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vamshi-paidi-pallic3a5e79f-9822-4605-ac52-9bb100ae8c88-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న దర్శకుడిగా టాలీవుడ్ లో త్వరగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మంచి పేరుంది.ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి చాలామంది డైరెక్టర్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.ఇక తాజాగా పూరి జగన్నాథ్ గురించి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. వంశీ పైడిపల్లి సినిమాలకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న వరుసగా విజయాలు సాధించుకుంటు ప్రేక్షకులను ఆVamshi Paidi Palli{#}vamsi;vamsi paidipally;Kollywood;Joseph Vijay;puri jagannadh;Dil;Success;Hero;maharshi;Maharshi;Cinema;Darsakudu;Tollywood;Director'పూరీ జగన్నాథ్ కి చేతులెత్తి దండం పెడతా'.. వంశీ పైడిపల్లి షాకింగ్ కామెంట్స్..!!'పూరీ జగన్నాథ్ కి చేతులెత్తి దండం పెడతా'.. వంశీ పైడిపల్లి షాకింగ్ కామెంట్స్..!!Vamshi Paidi Palli{#}vamsi;vamsi paidipally;Kollywood;Joseph Vijay;puri jagannadh;Dil;Success;Hero;maharshi;Maharshi;Cinema;Darsakudu;Tollywood;DirectorMon, 01 Nov 2021 19:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న దర్శకుడిగా టాలీవుడ్ లో త్వరగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి మంచి పేరుంది.ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి చాలామంది డైరెక్టర్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.ఇక తాజాగా పూరి జగన్నాథ్ గురించి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. వంశీ పైడిపల్లి సినిమాలకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న వరుసగా విజయాలు సాధించుకుంటు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాడు.

 ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. మహర్షి సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తాను ముందు దర్శకుడిని ఆ తరవాత రచయితని చెప్పుకొచ్చారు. సినిమాలకు సంబంధించిన ఏవైనా ఐడియాలు వస్తే వాటిని వెంటనే డెవలప్ చేయలేనని దర్శకుడు అయినా వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. తనకు వచ్చిన ఐడియాలను రచయితలతో కూర్చున్నప్పుడు వాళ్లకు చెప్పగా వాళ్లు దాన్ని వాళ్లు మరో విధంగా చెప్తారని వంశి చెప్పుకొచ్చారు.
 
ఆ కారణాల వలనే తన డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు సంబంధించి ఆలస్యం అవుతుందని వంశీ తెలిపారు. కొన్నిసార్లు ఎంత ఒత్తిడి గా ఉన్నా తీసుకుంటానని మనసుకు నచ్చే వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుందని వంశీ వెల్లడించారు.పూరి జగన్నాథ్ రెండు వారాల్లో కథ రాస్తానని ఆయన కి దండం పెడతాను అని వంశీ చెప్పారు. విజయ్ సినిమా కోసం కొంతమంది రైటర్ తో కలిసి పనిచేస్తున్నానని వంశీ కామెంట్ చేశారు.ఇక ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నానని.. అందుకే విజయ్ సినిమా సెట్స్ పైకి రావడానికి కొంత సమయం పడుతుంది వంశీ వెల్లడించారు.ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజ్ వహిస్తున్నారు.ఈ సినిమాతో వంశీ మరో సక్సెస్ సాధిస్తారో చూడాలి...!!



మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>