BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------4a489d81-50b2-4072-9e0d-9473fbdaf00c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/---------------------4a489d81-50b2-4072-9e0d-9473fbdaf00c-415x250-IndiaHerald.jpgమా ద‌ళితుల‌కు రాజ‌కీయంగా, ఆర్థికంగా నిజ‌మైన స్వాతంత్రం వ‌చ్చిన‌ది సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లోనే అని పేర్కొన్నారు. నా చ‌ర్మంతో జ‌గ‌న్ కు చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేనని వెల్ల‌డించారు. సీఎం జ‌గ‌న్ నాకు ఒక చరిత్ర సృష్టించాడ‌ని వ్యాఖ్యానించారు. మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తి అని, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ద‌ళితుల‌కు వ్య‌క్తిగ‌తంగా అభివృద్ధి చేసేవిధంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. దేశం మొత్తం సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుంటుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. అదేవిధంగా వ‌చ్చే ఏడాది నిరుపేద ద‌ళిత#చ‌ర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీర‌దు{#}V Narayanasamy;history;Andhra Pradesh;CM;Ministerచ‌ర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీర‌దు..!చ‌ర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీర‌దు..!#చ‌ర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీర‌దు{#}V Narayanasamy;history;Andhra Pradesh;CM;MinisterMon, 01 Nov 2021 19:18:33 GMTనా చ‌ర్మంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేనిది అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.  తాజాగా  ఆయ‌న శాఖ‌లో  ప్ర‌భుత్వం కోత విధించింది.  నారాయణ స్వామిని వాణిజ్య పన్నుల శాఖ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. వాణిజ్య పన్నుల శాఖను ఇక ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పజెప్పారు. కేవ‌లం ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు కూడ వినిపించాయి.  ఇవాళ మీడియాతో  నారాయణస్వామి మాట్లాడారు.

 మా ద‌ళితుల‌కు రాజ‌కీయంగా, ఆర్థికంగా నిజ‌మైన స్వాతంత్రం వ‌చ్చిన‌ది సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లోనే అని పేర్కొన్నారు.  నా చ‌ర్మంతో జ‌గ‌న్ కు చెప్పులు కుట్టించినా ఆయ‌న రుణం తీర్చుకోలేనని వెల్ల‌డించారు. సీఎం జ‌గ‌న్ నాకు ఒక చరిత్ర సృష్టించాడ‌ని వ్యాఖ్యానించారు. మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తి అని, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ద‌ళితుల‌కు వ్య‌క్తిగ‌తంగా అభివృద్ధి చేసేవిధంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. దేశం మొత్తం సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుంటుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. అదేవిధంగా వ‌చ్చే ఏడాది నిరుపేద ద‌ళితుల‌కు భూ పంపిణీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాన‌ని.. ఆయ‌న సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు.





రవితేజ ఆ అలవాటు మానుకోడా!!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>