MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ikon-movie-gossip14d17689-1b9b-417d-b40c-826ec212e52d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ikon-movie-gossip14d17689-1b9b-417d-b40c-826ec212e52d-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ మూవీతో ఇటీవలే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "ఐకాన్" అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబందించి తొలి పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. దాంట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోపంతో రగిలిపోతూ సీరియస్ లుక్ లో కనిపించారు, IKON-MOVIE-GOSSIP{#}sree raam;s/o of krishnamurthy;Posters;Bike;Arjun;Allu Arjun;nithya new;Chitram;Cinema;Darsakudu;Tollywood;Director;Decemberఅల్లు అర్జున్ "ఐకాన్" లో నిత్యామీనన్?అల్లు అర్జున్ "ఐకాన్" లో నిత్యామీనన్?IKON-MOVIE-GOSSIP{#}sree raam;s/o of krishnamurthy;Posters;Bike;Arjun;Allu Arjun;nithya new;Chitram;Cinema;Darsakudu;Tollywood;Director;DecemberMon, 01 Nov 2021 18:30:00 GMTవకీల్ సాబ్ మూవీతో ఇటీవలే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "ఐకాన్" అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబందించి తొలి పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. దాంట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోపంతో రగిలిపోతూ సీరియస్ లుక్ లో కనిపించారు, కింద మోటార్ బైక్ మీద వెళుతున్నట్లు మరో నీలి చిత్రం ఉంది. మొత్తానికి ఈ పోస్టర్ తో సినిమాపై ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమాలో ఒక అంధుడు పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. అయితే ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్ వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు.

ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని కూడా ప్రచారం కూడా జరిగింది. దర్శకుడి విషయంలో ఇప్పటికీ బన్నీ కాస్త వెనకడుగు వేస్తున్నారు అని దాంతో ఈ సినిమా అటకెక్కినట్లేనా అని చాలా వార్తలే వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగించేలా ఉంది. ఐకాన్ సినిమా ఆగలేదని... ఓ వైపు పుష్ప పార్ట్ 2 చేస్తూనే మరో వైపు ఐకాన్ చిత్రం తెరకెక్కించే ప్లానింగ్ లో టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాస్త అటు ఇటు అయినా సినిమా అయితే జరగడం ఖాయం అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నిత్య మీనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తరహాలో నిత్య మీనన్ పాత్ర సినిమాకి కీలకం కానుందని అంటున్నారు. మరి త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పుష్ప పార్ట్ 1  ని  ఈ డిసెంబర్ 17న విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. ఈ సినిమా నుండి వచ్చిన పాటలు కూడా శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి.



'రాజా విక్రమార్క' ట్రైలర్ విడుద‌ల

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>