Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d07f5ad3-d5ae-42cb-86f9-ec0d100ac71e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d07f5ad3-d5ae-42cb-86f9-ec0d100ac71e-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా వరుసగా రెండు మ్యాచ్లలో అపజయం పాలయ్యింది టీమిండియా. అది కూడా ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోవడం భారత అభిమానులందరినీ నిరాశపరుస్తుంది. ఏకంగా ప్రపంచ క్రికెట్లో దిగ్గజంగా కొనసాగుతున్న టీమిండియా ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడానికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు భారత అభిమానులు. అంతేకాదు టీమిండియాలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నారు కానీ టీమిండియా మాత్రం మైదానంలో కేవలం Cricket {#}World Cup;Kanna Lakshminarayana;New Zealand;Petrol;India;mediaకోహ్లీ ఏంటిది.. పెట్రోల్ రేటు కూడా అందుకోలేక పోయారు?కోహ్లీ ఏంటిది.. పెట్రోల్ రేటు కూడా అందుకోలేక పోయారు?Cricket {#}World Cup;Kanna Lakshminarayana;New Zealand;Petrol;India;mediaMon, 01 Nov 2021 14:45:00 GMTవరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా వరుసగా రెండు మ్యాచ్లలో అపజయం పాలయ్యింది టీమిండియా. అది కూడా ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోవడం భారత అభిమానులందరినీ నిరాశపరుస్తుంది. ఏకంగా ప్రపంచ క్రికెట్లో దిగ్గజంగా కొనసాగుతున్న టీమిండియా ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడానికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు భారత అభిమానులు. అంతేకాదు టీమిండియాలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నారు కానీ టీమిండియా మాత్రం మైదానంలో కేవలం సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బందిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.



 టీమిండియా సింగిల్స్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రత్యర్థి జట్టు లోని బ్యాట్స్మెన్లు మాత్రం సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. అయితే కనీస లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం లో విఫలం అవుతుంది టీమ్ ఇండియా జట్టు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద 150 పరుగులు చేసిన భారత జట్టు..ఇక రెండో మ్యాచ్లో అయితే పూర్తిగా చేతులెత్తేసింది. ఒకానొక సమయంలో కనీసం వంద పరుగులు అయినా చేయగలదా అన్న అనుమానం కలిగింది. చివరికి 111 పరుగులు చేసి ప్రత్యర్థి సునాయాసంగా గెలిచే ఒక లక్ష్యాన్ని ముందు ఉంచింది. దీంతో ముప్పై మూడు బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.



 అయితే వరల్డ్ కప్ లో టీమిండియా ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఒక ట్రోల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే రెండో మ్యాచ్ లో కోహ్లీసేన కొట్టిన స్కోర్ భారత్ లో లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువే.. శభాష్ టీమిండియా అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. అదే సమయంలో అటు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో  విఫలమవుతున్న వారిని ఉద్దేశిస్తూ ఐపీఎల్ బ్యాన్ చేయాలి అంటూ ఎన్నో పోస్టులు కూడా పెడుతున్నారు.



పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>