PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maharashtrab8b1d6d0-45c7-42d5-9ac6-484f34d5d72e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maharashtrab8b1d6d0-45c7-42d5-9ac6-484f34d5d72e-415x250-IndiaHerald.jpgడ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన్ తర్వాత ఆ కేసు కాస్తా ఇప్పుడు రాజకీయా దుమారం రేపుతోంది. ఓ క్రూయిజ్ బోట్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌సీపీ అధికారులు.... ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం డ్రగ్స్ కేసు మాదిరే మొదలైన ఈ కేసు.... చివరికి రాజకీయ మలుపులు తిరిగి... అండర్ వరల్డ్ సంబంధాల వరకు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా ఈ వ్యవహారంలో జోరుగా వినిపిస్తోDevendra{#}Anu Malik;Sameer;amrutha;aryan;rana daggubati;Maharashtra;Nawab Malik;Drugs;Minister;central government;Telangana Chief Minister;CM;bollywood;Bharatiya Janata Partyఅందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!Devendra{#}Anu Malik;Sameer;amrutha;aryan;rana daggubati;Maharashtra;Nawab Malik;Drugs;Minister;central government;Telangana Chief Minister;CM;bollywood;Bharatiya Janata PartyMon, 01 Nov 2021 15:39:38 GMTడ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన్ తర్వాత ఆ కేసు కాస్తా ఇప్పుడు రాజకీయా దుమారం రేపుతోంది. ఓ క్రూయిజ్ బోట్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌సీపీ అధికారులు.... ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం డ్రగ్స్ కేసు మాదిరే మొదలైన ఈ కేసు.... చివరికి రాజకీయ మలుపులు తిరిగి... అండర్ వరల్డ్ సంబంధాల వరకు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా ఈ వ్యవహారంలో జోరుగా వినిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ముందుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను... ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నవాబ్ మాలిక్ టార్గెట్ చేశారు. అసలు ఈ విచారణలో పెద్ద కుట్ర దాగి ఉందని... ఈ వ్యవహారం అంతా కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే జరుగుతుందని నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఇదే సమయంలో సమీర్ వాంఖడేపై సంచలన వ్యాఖ్యలు చేసిన నవాబ్ మాలిక్... ఆయనపై ఎన్‌సీబీ విచారణకు కారణమయ్యారు.

ఇప్పుడు ఈ మాజీ మంత్రి... ఏకంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పైనే సంచనల ఆరోణలు చేశారు. దేవేంద్రకు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి నవాబ్ మాలిక్. డ్రగ్స్ స్మగ్లర్స్, పెడ్లర్‌లతో కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌కు సంబంధాలున్నాయన్నాయన్నారు నవాబ్ మాలిక్. దీనికి సంబంధించిన ఓ లింక్ కూడా బయట పెట్టారు. 2018లో జయదీప్ రాణా అనే వ్యక్తితో కలిసి అమృత ఫడ్నవీస్ ఉన్న ఫోటోను నవాబ్ మాలిక్ బయట పెట్టారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన జయదీప్ రాణాతో ఫడ్నవీస్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అయితే నవాబ్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఫోటోలు దిగినంత మాత్రానా... సంబంధాలుంటాయా అని ప్రశ్నించారు దేవేంద్ర ఫడ్నవీస్. అసలు అండర్ వరల్జ్‌తో నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయన్న మాజీ సీఎం... అవన్నీ త్వరలోనే బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు కూడా బదులు చెప్పి తీరుతానని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.





నాని సినిమాలో నటించనున్న నిత్యమీనన్...!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>