Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-97bbe51d-4c0e-41d1-a895-3ddd28fd7c27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-97bbe51d-4c0e-41d1-a895-3ddd28fd7c27-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన టి20 వరల్డ్ కప్ ఇటీవలే ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ వేదికగా జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కాస్త ప్రస్తుతము దుబాయ్ వేదికగా జరుగుతుంది. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగా జరుగుతోంది. అయితే ఈసారి 2021 టి20 వరల్డ్ కప్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న జట్లు సైతం చివరికి ఓటమితో సరిపెట్టుకుని ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దిగCricket {#}Dubai;New Zealand;World Cup;Pakistan;Indiaటి20 వరల్డ్ కప్.. ఇలా చేసిన జట్లే గెలిచాయ్?టి20 వరల్డ్ కప్.. ఇలా చేసిన జట్లే గెలిచాయ్?Cricket {#}Dubai;New Zealand;World Cup;Pakistan;IndiaMon, 01 Nov 2021 20:00:00 GMTకరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన టి20 వరల్డ్ కప్ ఇటీవలే ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ వేదికగా జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కాస్త ప్రస్తుతము దుబాయ్ వేదికగా జరుగుతుంది. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగా జరుగుతోంది. అయితే ఈసారి 2021 టి20 వరల్డ్ కప్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతోంది. టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న జట్లు సైతం చివరికి ఓటమితో సరిపెట్టుకుని ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.



 అయితే దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా ఓటమి పాలు కావాల్సి వస్తుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే  అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పుడు వరకు టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో తొలుత ఏ జట్టు అయితే బ్యాటింగ్ చేస్తుందో ఆ జట్టు చివరికి ఓటమి పాలు అవ్వడం జరుగుతుంది. ఏ జట్టు తొలుత బౌలింగ్ చేస్తుందో ఇక ఆ జట్టు విజయం ఖాయం గా మారిపోతుంది. ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని మ్యాచులో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి.



 ఇప్పటివరకు సూపర్ 12 లో భాగంగా 16 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ పదహారు మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించడం గమనార్హం  అదే సమయంలో తొలుత బౌలింగ్ చేసి ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఏకంగా 13 సార్లు విజయం సాధించడం గమనార్హం. ఇక అటు టీమిండియా విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా రెండు సార్లు కూడా టాస్ ఓడి పోయింది. ఇక ఇదే టీమిండియా పాలిట శాపంగా మారి పోయింది. మొదట టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టు బౌలింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఓటమిపాలైంది.



నవంబర్ ఊరిస్తుంది.. హిట్స్ వచ్చేనా!!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>