MoviesDabbeda Mohan Babueditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-controversyed174c34-92c1-4cb4-a2ad-70605856f27a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-controversyed174c34-92c1-4cb4-a2ad-70605856f27a-415x250-IndiaHerald.jpgప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలో ల‌క్ష‌ల సంఖ్య లో అభిమానులు ఉంటారు. ఆయ‌న సినిమా లు హిట్ కావ‌డానికి ఆయ‌న అభిమానులు చాలా కృషి చేస్తారు. అయితే టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో ప‌వ‌న్ కళ్యాణ్, త‌మ‌న్నా హీరో హీరోయిన్ లు గా వచ్చిన సినిమా కెమెరామెన్ గంగ తో రాంబాబు అనే సినిమా ను తెలంగాణ లో ఉన్న ఆయ‌న అభిమానుల్లో కొంత మంది తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు కూడా ఈ సినిమా పై వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. అంతే కాకుండా ఆ చిత్ర యూనిట్ నుంచి కూడా క్ష‌మాప‌ణలు కూడా చెప్పించు కున్నారుTollywood-Controversy{#}Box office;Hero Heroine;Tollywood;Hero;Telangana;puri jagannadh;Cinema;Telugu;media;Partyకెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమా వివాదానికి కార‌ణం తెలుసా?కెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమా వివాదానికి కార‌ణం తెలుసా?Tollywood-Controversy{#}Box office;Hero Heroine;Tollywood;Hero;Telangana;puri jagannadh;Cinema;Telugu;media;PartySun, 31 Oct 2021 13:23:52 GMTప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలో ల‌క్ష‌ల సంఖ్య లో అభిమానులు ఉంటారు. ఆయ‌న సినిమా లు హిట్ కావ‌డానికి ఆయ‌న అభిమానులు చాలా కృషి చేస్తారు. అయితే టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో ప‌వ‌న్ కళ్యాణ్, త‌మ‌న్నా హీరో హీరోయిన్ లు గా వచ్చిన సినిమా కెమెరామెన్ గంగ తో రాంబాబు అనే సినిమా ను తెలంగాణ లో ఉన్న ఆయ‌న అభిమానుల్లో కొంత మంది తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు కూడా ఈ సినిమా పై వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. అంతే కాకుండా ఆ చిత్ర యూనిట్ నుంచి కూడా క్ష‌మాప‌ణలు కూడా చెప్పించు కున్నారు.



ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో గా వ‌చ్చిన కెమెరామెన్ కంగ తో రాంబాబు సినిమా ఇంతలా వివాదం కావ‌డానికి కార‌ణం.. ఈ సినిమా లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్య‌మాన్ని కించ ప‌రిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి. అలాగే కొన్ని పార్టీ ల‌ను ఉద్ధేశిస్తు కూడా కొన్ని డైలాగ్ లు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కు వ్య‌తిరేకింగా ఆందోళ‌న‌లు పెరిగి పోయాయి. అంతే కాకుండ సినిమా లో ఈ సీన్ల ను తొల‌గించి తెలంగాణ  ఉద్య‌మ‌కారులకు క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని ఆందోళ‌న‌లు చేశారు. చివ‌రికి ఈ సినిమా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మ కారుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అలాగే అభ్యంత‌రం గా ఉన్న సీన్ల ను కూడా సినిమా లో నుంచి క‌ట్ చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఈ వివాదానికి తెర ప‌డింది. ఈ వివాదం తో కెమెరామెన్ గంతో సినిమా లో చాలా సీన్ల ను క‌ట్ చేశారు. దీంతో సినిమా పూర్తి గా మారిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పేరు తెచ్చుకున్నా  కలెక్ష‌న్ లు మాత్రం బాగానే తెచ్చుకుంది. ఈ సినిమా అప్ప‌ట్లో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద 52 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది.  







రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ అప్పుడే..?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dabbeda Mohan Babu]]>