PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi579667eb-bab9-4404-bf43-c6d4de2d8195-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi579667eb-bab9-4404-bf43-c6d4de2d8195-415x250-IndiaHerald.jpgఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను కోలుకోలేకుండా దెబ్బ‌తీసేలా వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో మోడీ, షా ల త‌రువాతే ఎవ‌రైనా అని చెప్పాలి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ లో నాటి చేవలేని పోరాటం, పార్టీని న‌డిపించాల్సిన రాహుల్ స‌త్తా చాట‌డంలో వేస్తున్న త‌ప్ప‌ట‌డుగులు ఆ పార్టీకి షాపంగా మారాయ‌ని చెప్పాలి. దీనికి తోడు పార్టీ సీనియ‌ర్ల‌కు రాహుల్ టీమ్‌కు ఈ అంత‌రం మ‌రింత ఆజ్యం పోస్తున్న ప‌రిస్థితి ఉంది. ఇలాంటి సానూకూల స‌మ‌యంలో మోడీ, షాలు వేస్తున్న అడుగులు బీజేపీని మ‌రింత బ‌లోపmodi{#}Amith Shah;Azad Hind Fauj;rahul;Rahul Sipligunj;Party;Bharatiya Janata Party;Congressమోడీ మాస్ట‌ర్ ప్లాన్ ఉప రాష్ట్ర‌ప‌తిగా కాంగ్రెస్ నేత‌..?మోడీ మాస్ట‌ర్ ప్లాన్ ఉప రాష్ట్ర‌ప‌తిగా కాంగ్రెస్ నేత‌..?modi{#}Amith Shah;Azad Hind Fauj;rahul;Rahul Sipligunj;Party;Bharatiya Janata Party;CongressSun, 31 Oct 2021 09:02:42 GMTఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను కోలుకోలేకుండా దెబ్బ‌తీసేలా వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో మోడీ, షా ల త‌రువాతే ఎవ‌రైనా అని చెప్పాలి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ లో నాటి చేవలేని పోరాటం, పార్టీని న‌డిపించాల్సిన రాహుల్ స‌త్తా చాట‌డంలో వేస్తున్న త‌ప్ప‌ట‌డుగులు ఆ పార్టీకి షాపంగా మారాయ‌ని చెప్పాలి. దీనికి తోడు పార్టీ సీనియ‌ర్ల‌కు రాహుల్ టీమ్‌కు ఈ అంత‌రం మ‌రింత ఆజ్యం పోస్తున్న ప‌రిస్థితి ఉంది. ఇలాంటి సానూకూల స‌మ‌యంలో మోడీ, షాలు వేస్తున్న అడుగులు బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నాయి.


ఇదిలా ఉంటే తాజాగా ఆస‌క్తికర అంశం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కాశ్మీరీ నాయ‌కుడు గులాంన‌బీ అజాద్‌ను ఉప రాష్ట్ర‌ప‌తి గా చేసేందుకు వీలుగా మోడీ, అమిత్ షా లు పావులు క‌దుపుతున్న‌ట్టుగా స‌మాచారం. అధికార బీజేపీ పార్టీ ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసి ఉప రాష్ట్ర‌ప‌తి ఏక‌గ్రీవంగా ఎన్నిక చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. వచ్చే ఏడాది రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్ప‌టికే ప్రారంభించింది. ఈ రెండు ప‌ద‌వుల‌కు ఎవ‌రిని ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న దానిపై స‌మాలోచ‌న‌లు చేస్తుంది.


 గ‌తంలో జ‌మ్మూ కాశ్మీర్‌కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభవం ఉన్న గులాం న‌బీ అజాద్ ను ఉప రాష్ట్ర‌ప‌తి చేయ‌డం ద్వారా కాశ్మీర్‌పై మ‌రింత ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌ని, అలాగే ఓ మైనార్టీ నేత‌ను దేశంలోనే ఓ అత్యున్న‌త ప‌ద‌వికి ఎంపిక చేసిన క్రెడిట్‌ను ద‌క్కించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనికి తోడు మోడీతో గులాంన‌బీకి ఉన్న స‌న్నిహిత సంబంధాలు లాభిస్తాయ‌ని చెబుతున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌పై మ‌రింత‌ప‌ట్టు కోసం త‌హ‌త‌హ‌లాడుతోంది బీజేపీ. ఇలాంటి వేళ గులాంన‌బీ అజాద్‌ను ఉప రాష్ట్ర‌ప‌తి ని చేస్తే  కాంగ్రెస్‌ను రెండు ముక్క‌లు చేయ‌డంతో పాటు కాశ్మీర్‌ను త‌మ చేతిలోకి తీసుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌కు షాకిచ్చేలా మోడీ, షాలు పావులు క‌దుపుతున్నారు.



బై పోల్ సీన్ : అక్క‌డ స‌క్సెస్ ఇక్క‌డ ఫెయిల్ ?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>