PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpeed28054-f82d-488b-a8d0-a4a59534e217-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpeed28054-f82d-488b-a8d0-a4a59534e217-415x250-IndiaHerald.jpgఇక న‌వంబ‌ర్ 2 వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌డ‌మే మిగిలి ఉంది. 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ లో బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 77.64 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఇక ఇప్పుడు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో 68.12 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఓవ‌రాల్ గా చూస్తే ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక అనాస‌క్తితో కూడిన ఉప ఎన్నిక‌. ఎవ్వ‌రికి దీనిపై పెద్ద ఇంట్ర‌స్ట్ కూడా లేదు. మ‌రో విచిత్రం ఏంటంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీ నుంచి త‌ప్పుకున్న ఉప ఎన్నిక లో ఏకంగా 68.12 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం తో రాజ‌కీయ వ‌ర్గాలు సైతం ysrcp{#}Hanu Raghavapudi;Assembly;YCP;TDP;Partyబ‌ద్వేలు: ఏక‌ప‌క్ష విజ‌యం.. అయినా వైసీపీకి టెన్ష‌న్‌...!బ‌ద్వేలు: ఏక‌ప‌క్ష విజ‌యం.. అయినా వైసీపీకి టెన్ష‌న్‌...!ysrcp{#}Hanu Raghavapudi;Assembly;YCP;TDP;PartySun, 31 Oct 2021 13:40:00 GMTఏపీలో బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక ముగిసింది. ఇక న‌వంబ‌ర్ 2 వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌డ‌మే మిగిలి ఉంది. 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ లో బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 77.64 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఇక ఇప్పుడు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో 68.12 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఓవ‌రాల్ గా చూస్తే ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక అనాస‌క్తితో కూడిన ఉప ఎన్నిక‌. ఎవ్వ‌రికి దీనిపై పెద్ద ఇంట్ర‌స్ట్ కూడా లేదు. మ‌రో విచిత్రం ఏంటంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీ నుంచి త‌ప్పుకున్న ఉప ఎన్నిక లో ఏకంగా 68.12 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం తో రాజ‌కీయ వ‌ర్గాలు సైతం ఆశ్చ‌ర్య పోతున్నాయి.

గ‌త సాధార‌ణ‌ ఎన్నిక‌ల బ‌ద్వేల్ లో టీడీపీ 32 శాతం ఓట్ల‌ను పొందింది. మ‌రి టీడీపీ ఈ పోటీలో లేక‌పోవ‌డంతో ఆ పార్టీ వీరాభిమానులు ఎటు ఓట్లేశారు ? అన్న‌దే చూడాల్సి ఉంది. 32 శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ పోటీ లో లేక‌పోవ‌డంతో ఇక్క‌డ క‌నీసం 20 శాతం పోలింగ్ త‌గ్గాలి. అలాంటిది ఏకంగా 68 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. అయితే ఓ విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌ధాన పార్టీలు పోటీ లో లేక‌పోయినా కూడా ఓట‌ర్లు ఓటేసేందుకు ఆస‌క్తితో ఉండ‌ర‌న్న‌ది అబ‌ద్ధం.

అందుకు బ‌ద్వేల్ ఉప ఎన్నికే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఇక ఫైన‌ల్ గా రేపు ఫ‌లితాల త‌ర్వాత ఇక్క‌డ అధికార వైసీపీ కి వ‌చ్చే మెజారిటీ పెరిగితే టీడీపీకి అది మ‌రింత డేంజ‌ర్ సిగ్న‌ల్ అవుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో నే ఆ పార్టీకి 45 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. అయితే ఇప్పుడు 69 శాతం పోలింగ్ నేప‌థ్యం తో పాటు ఏక‌ప‌క్ష విజ‌యం ఉన్నా కూడా వైసీపీ అనుకున్న మెజార్టీ రాద‌నే అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు పెద్ద టెన్ష‌న్ లో ఉన్నారు.



డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామికి దెబ్బేసిందెవ‌రు ?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>