PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff1f9566-386d-4dcc-9a44-c592a07c56d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff1f9566-386d-4dcc-9a44-c592a07c56d5-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే దాదాపు నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఏపీలో ఉన్నన్ని పథకాలు ఇంకెక్కడా లేవన్న టాక్ తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ప్రజాకర్షక, జనాకర్షక పథకాల అమలు గురించి తెలుసుకోవాలంటే.. ఎవరైనా ఏపీ రావాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. ఓ పథకం విషయంలో ఏపీ సీఎంను కేరళ సీఎం విజయన్ ఫాలో అవుతున్నారు. ఏపీలో ఇంటికి రేషన్ సరఫరా చేసే పథకం ఆయనకు బాగా నచ్చిందట. అందుకే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పథకం ఎలా అమలవుతోందో చూసి రమ్మని చెప్పి అధికారులను పJAGAN{#}Kerala;Jagan;Andhra Pradesh;Ministerజగన్‌ను ఫాలో అవుతున్న కేరళ సీఎం విజయన్..?జగన్‌ను ఫాలో అవుతున్న కేరళ సీఎం విజయన్..?JAGAN{#}Kerala;Jagan;Andhra Pradesh;MinisterSun, 31 Oct 2021 00:00:00 GMTఏపీలో జగన్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే దాదాపు నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఏపీలో ఉన్నన్ని పథకాలు ఇంకెక్కడా లేవన్న టాక్ తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ప్రజాకర్షక, జనాకర్షక పథకాల అమలు గురించి తెలుసుకోవాలంటే.. ఎవరైనా ఏపీ రావాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. ఓ పథకం విషయంలో ఏపీ సీఎంను కేరళ సీఎం విజయన్ ఫాలో అవుతున్నారు. ఏపీలో ఇంటికి రేషన్ సరఫరా చేసే పథకం ఆయనకు బాగా నచ్చిందట.


అందుకే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పథకం ఎలా అమలవుతోందో చూసి రమ్మని చెప్పి అధికారులను పంపించారు కేరళ సీఎం విజయన్. ఏపీలోని రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని గురించి తెలుసుకున్న కేరళ అంధికారులు ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటున్నారు. 85 శాతం మందికి ఇంటింటికీ బియ్యం పంపిణీ ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌ మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలోని ఈ విధానాన్ని కేరళలోనూ ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు. అందులో భాగంగానే ఏపీలో పర్యటిస్తున్నట్టు కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌ తెలిపారు.


కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌.. ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులతో కలిసి ఈ రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వాహనాల ద్వారా రేషన్‌ ఎలా పంపిణీ చేస్తారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏపీ మంత్రి, అధికారులతో సమావేశమయ్యారు. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు.. ధాన్యం సేకరణ ఎలా చేస్తారు.. అర్హులను ఎలా ఎంపిక చేస్తారు.. క్వాలిటీ కంట్రోల్, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల పనితీరు వంటి అంశాల గురించి కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌ అడిగి తెలుసుకున్నారు.





సైలెంట్‌గా సెట్ చేసేసిన బాబు...జగన్‌కే ప్లస్?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>