SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-20211d178ada-1a6e-4488-b363-042fafbdfd9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-20211d178ada-1a6e-4488-b363-042fafbdfd9e-415x250-IndiaHerald.jpgటీ 20 ప్రపంచ కప్ గెలవడం కోసం 12 జట్లు హోరా హోరీగా పోటీ పడుతున్నాయి. ప్రతి ఒక్క మ్యాచ్ ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికీ సెమీఫైనల్ కు చేరుకునే 4 జట్లు ఏవీ అనే దానిపై సరైన అంచనాకు రాలేకున్నాము. ఇంకా రెండు మూడు మ్యాచ్ లు జరిగాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 నుండి దాదాపుగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. T20-WORLD-CUP-2021{#}Afghanistan;Australia;England;New Zealand;Evening;VIRAT KOHLI;Yevaru;Indiaనేడే కీలక మ్యాచ్...భారత్ గెలిచి నిలిచేనా?నేడే కీలక మ్యాచ్...భారత్ గెలిచి నిలిచేనా?T20-WORLD-CUP-2021{#}Afghanistan;Australia;England;New Zealand;Evening;VIRAT KOHLI;Yevaru;IndiaSun, 31 Oct 2021 09:00:00 GMTటీ 20 ప్రపంచ కప్ గెలవడం కోసం 12 జట్లు హోరా హోరీగా పోటీ పడుతున్నాయి. ప్రతి ఒక్క మ్యాచ్ ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికీ సెమీఫైనల్ కు చేరుకునే 4 జట్లు ఏవీ అనే దానిపై సరైన అంచనాకు రాలేకున్నాము. ఇంకా రెండు మూడు మ్యాచ్ లు జరిగాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 నుండి దాదాపుగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నిన్న ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో సమీకరణాలు ఏ విధంగా మారనున్నాయి అనేది తెలియాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి ఈ రోజు జరగనున్న ఇండియా మరియు న్యూజిలాండ్ మ్యాచ్ మీదనే ఉంది.

ముఖ్యంగా భారత్ అభిమానులు ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాగా చూస్తున్నారు. ఇండియా పాక్ తో ఆడిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడంతో ఇది చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. గ్రూప్ 2 లో ఉన్న ఆరు జట్లలో ఇప్పటి వరకు చూస్తే సెమీస్ కు వెళ్లే ఛాన్సెస్ పాకిస్తాన్, ఇండియా మరియు న్యూజిలాండ్ లలో ఏ రెండు టీం లకు మాత్రమే ఉన్నాయి . అయితే సంచలనాలకు మారుపేరైన ఆఫ్గనిస్తాన్ ను తేలిగ్గా తీసుకోలేము.  కోహ్లీ సేన ఈ రోజు మ్యాచ్ లో ఏ విధమైన వ్యూహాలతో బరిలోకి దిగనుందో తెలియాల్సి ఉంది.

అటు న్యూజిలాండ్ కి సైతం ఇది మస్ట్ విన్ గేమ్. కాబట్టి ఈ సాయంత్రం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్ కు లాకీ ఫెర్గుసన్ గాయంతో సీజన్ కు దూరమవ్వడం ప్రతికూలమని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు సెమీఫైనల్ కు అత్యంత చేరువవుతారు అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.



బై పోల్ సీన్ : అక్క‌డ స‌క్సెస్ ఇక్క‌డ ఫెయిల్ ?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>