Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-98e4d38e-5325-4aa5-a721-e427f6e6759c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-98e4d38e-5325-4aa5-a721-e427f6e6759c-415x250-IndiaHerald.jpgస్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ముంబయి బేస్డ్ బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరి మ్యారేజ్‌ జరిగి సక్సెస్‌ఫుల్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ రొమాంటిక్‌ ఫోటోని పంచుకుందట కాజల్‌ కాజల్.టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళం అలాగే హిందీలో సినిమాలు చేస్తూ రాణిస్తుందని తెలుస్తుంది.. కమర్సియల్‌ సినిమాలకు హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందట కాజల్‌. స్టార్ హీరోలకు, సీనియర్లకి కాజల్ మొదటి ఛాయిస్‌గా ఉంటూ వస్తోండట.అయితే ఉన్నట్టుంది తన పెళKajal {#}gowtam;Husband;Tamil;Heart;marriage;Avunu;prema;Party;Love;Coronavirus;Mumbai;BEAUTY;kajal aggarwalవైరల్ అవుతున్న కాజల్ వెడ్డింగ్ యానివర్సరీ పిక్స్...!వైరల్ అవుతున్న కాజల్ వెడ్డింగ్ యానివర్సరీ పిక్స్...!Kajal {#}gowtam;Husband;Tamil;Heart;marriage;Avunu;prema;Party;Love;Coronavirus;Mumbai;BEAUTY;kajal aggarwalSun, 31 Oct 2021 23:27:00 GMTస్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ముంబయి బేస్డ్ బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరి మ్యారేజ్‌ జరిగి సక్సెస్‌ఫుల్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ రొమాంటిక్‌ ఫోటోని పంచుకుందట కాజల్‌
కాజల్.టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళం అలాగే హిందీలో సినిమాలు చేస్తూ రాణిస్తుందని తెలుస్తుంది.. కమర్సియల్‌ సినిమాలకు హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందట కాజల్‌. స్టార్ హీరోలకు, సీనియర్లకి కాజల్ మొదటి ఛాయిస్‌గా ఉంటూ వస్తోండట.అయితే ఉన్నట్టుంది తన పెళ్లి వార్తని వెల్లడించి షాకిచ్చిందని అభిమానులకు గుండె బద్దలయ్యే వార్తని వెల్లడించారని తెలుస్తుంది.

 
పెళ్లికి నెల రోజుల ముందు లవ్‌ విషయాలకు హింట్‌ ఇస్తూ వచ్చిందట కాజల్‌.. కరెక్ట్ గా గతేడాది అక్టోబర్‌ 6న అఫీషియల్‌గా ప్రకటించిందని తెలుస్తుంది . అవును నేను ఎస్‌ చెప్పాను అంటూ గౌతమ్‌ కిచ్లు(ని పరిచయం చేసుకుందట. ఎంగేజ్‌మెంట్‌ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని కాజల్‌ తెలియజేయడం అభిమానులనే కాదు సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలుస్తుంది.. అంతకు ముందు వారం రోజుల క్రితం తన ఫ్రెండ్స్ కి బ్యాచ్‌లరేట్‌ పార్టీ కూడా ఇచ్చిందని సమాచారం.
 
ముంబయికి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ బిజినెస్‌ని రన్‌ చేస్తున్న గౌతమ్‌ కిచ్లుతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు చెప్పిండట . అక్టోబర్‌ 30న మ్యారేజ్‌ చేసుకోనున్నట్టు అలాగే కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో తమ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు తెలిపిందట కాజల్‌. అయితే అన్ని రోజుల పాటు తమ ప్రేమ విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడిన కాజల్‌ ఇలా డైరెక్ట్ గా మ్యారేజ్‌ని ప్రకటించడం అభిమానులను షాక్‌కి గురి చేసిందని తెలుస్తుంది.
 
పెళ్లి తర్వాత భర్త గౌతమ్‌ కిచ్లుతో రెచ్చిపోయిందట కాజల్‌. ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమని భర్తపై వ్యక్తం చేస్తూ అనేక పోస్ట్ లు పెట్టిందని ఆ తర్వాత మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేసి వచ్చిందని తెలుస్తుంది.. ఎవరూ జరుపుకోని విధంగా తమ హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్నారట ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మరియు హాట్‌ టాపిక్‌గా మారిందని తెలుస్తుంది.. కొన్ని రోజుల పాటు తమ పెళ్లి బంధాన్ని ఎంజాయ్‌ చేసిన కాజల్‌ తర్వాత సినిమాలపై ఫోకస్‌ పెడుతూ వచ్చిందట.
 
అదే సమయంలో భర్తతోనూ ఫ్యామిలీ లైఫ్‌కి కూడా వీలైనంత ఎక్కువ సమయం ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిందట.. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి అనేక చోట్లకి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తూ వస్తోందని తెలుస్తుంది.మరోవైపు భర్త బిజినెస్‌లోనూ భాగమవుతూ వస్తోందట.ఆయన ఇంటీరియర్‌ డిజైనింగ్‌కి సంబంధించి ప్రమోట్‌ చేస్తూ వస్తోందని కొత్తగా దిండ్లకి సంబంధించిన వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేసిండట కాజల్‌. ఓ వైపు సినిమాలు అలాగే మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌, ఇంకో వైపు బిజినెస్‌ ఇలా మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోందట.
 
తాజాగా నేటితో(శనివారం) తమ వైవాహిక జీవితానికి ఏడాది పూర్తయ్యిందని ఈ సందర్భంగా ఓ రొమాంటిక్‌ పిక్‌ని పంచుకుందట కాజల్‌. భర్తతో ఇంటెన్స్ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఉన్న పిక్‌ని పంచుకుందట కాజల్‌. ఈ సందర్భంగా తమ ప్రేమకి విషెస్‌ చెప్పిందని `మీరు అర్ధరాత్రి గుసగుసలాడిన్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు మెలకువగా ఉన్నావా; నేను మీకు ఈ డాగ్‌ వీడియో చూపించాలి` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిందట కాజల్‌. ఇప్పుడిది వైరల్‌ అవుతుందని తెలుస్తుంది.



వైరల్ అవుతున్న కాజల్ వెడ్డింగ్ యానివర్సరీ పిక్స్...!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>