HealthPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronad0eb3897-3dd3-4041-930c-89ce08ded487-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronad0eb3897-3dd3-4041-930c-89ce08ded487-415x250-IndiaHerald.jpgరెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం మాకేం కాద‌ని మాస్క్‌లు ప‌క్క‌న పెట్టి చాలా మంది తిరుగుతున్నారు. కానీ, ఇది పెద్ద పొర‌పాటుకు దారి తీస్తుంది. కొంచెం ఏమ‌ర‌పాటుగా ఉన్నా ప‌రిస్థితులు చేజారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సింగ‌పూర్ అనుభం చూస్తే ఇది అర్థ‌మ‌వుతుంది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 84 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్త‌యింది. అలాగే, వీరిలో 14 శాతం మంది ప్ర‌జ‌లు బూస్ట‌ర్ డోస్ కూడా వేయించుకున్నారు. మిగిలిన వారిలో 85 శాతం మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా రోజురోజుకు క‌రోనా పాజిcorona{#}Panjaa90 శాతానికి వ్యాక్సినేష‌న్ చేరుకున్నా.. అదుపులోకి రాని క‌రోనా..!90 శాతానికి వ్యాక్సినేష‌న్ చేరుకున్నా.. అదుపులోకి రాని క‌రోనా..!corona{#}PanjaaSun, 31 Oct 2021 11:00:06 GMTరెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం మాకేం కాద‌ని మాస్క్‌లు ప‌క్క‌న పెట్టి చాలా మంది తిరుగుతున్నారు. కానీ, ఇది పెద్ద పొర‌పాటుకు దారి తీస్తుంది. కొంచెం ఏమ‌ర‌పాటుగా ఉన్నా ప‌రిస్థితులు చేజారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సింగ‌పూర్ అనుభం చూస్తే ఇది అర్థ‌మ‌వుతుంది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 84 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్త‌యింది. అలాగే, వీరిలో 14 శాతం మంది ప్ర‌జ‌లు బూస్ట‌ర్ డోస్ కూడా వేయించుకున్నారు. మిగిలిన వారిలో 85 శాతం మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.


  ఈ ప‌రిణామాల‌తో వారిలో ఆందోళ‌న మ‌రింత పెరిగింది. సింగ‌పూర్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం శుక్ర‌వారం 4వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 16 మంది మృతి చెందారు.  వంద‌శాతం వ్యాక్సినేష‌న్ దిశ‌గా సింగ‌పూర్ ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అయినా  మ‌ళ్లీ క‌రోనా పెరుగుద‌ల‌తో ఆ దేశ ప్ర‌భుత్వం ఆందోళన‌కు గుర‌వుతుంది. మ‌రోవైపు ప్ర‌పంచంపై మ‌ళ్లీ క‌రోనా పంజా విసురుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ర‌ష్యా, చైనాలో కొత్త కేసుల పెరుగుద‌లతో ఆందోళ‌నలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆంక్ష‌లు విధిస్తున్నాయి ఆయా దేశాలు.
 

  ర‌ష్యాలో బుధ‌వారం ఒక్క‌రోజే 1159 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా కొవిడ్ కార‌ణంగా  2.3 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఆ రోజు 40096 మందికి కొవిడ్ సోకింది.  దీంతో ర‌ష్యా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది, మాస్కోలో 11 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమ‌లు చేస్తోంది. చైనాలోనూ క‌రోనా పెరుగుతున్న నేప‌థ్యంలో  ఆంక్ష‌లు విధించింది. ఈ క్ర‌మంలో భార‌త్‌లో కూడా మూడో వేవ్ రావ‌చ్చేనే అంచ‌నాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 24.5 కోట్ల కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 50 లక్షల మంది మృతి చెందారు.





ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌.. శాఖ‌ల్లో కోత‌...!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>