MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naani2da66a02-2a3a-43d1-97a5-e3a8b3e39c9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naani2da66a02-2a3a-43d1-97a5-e3a8b3e39c9f-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తనకంటూ భారీగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న పేరు ఉంది. ఆయన మార్కెట్ కూడా బాగానే ఉంది. అయితే ఈ మధ్య ఓటీటీ వేదికగా వచ్చిన టక్ జగదీష్ కొంత నిరాశపరచింది. naani{#}Keerthi;Tuck Jagdish;Tuck Jagadish;Dussehra;Vijayadashami;Silver;Rajamouli;Nani;shyam;Mass;Audience;Samantha;Heroine;vegetable market;Cinemaనాని పక్కన సమంత... ?నాని పక్కన సమంత... ?naani{#}Keerthi;Tuck Jagdish;Tuck Jagadish;Dussehra;Vijayadashami;Silver;Rajamouli;Nani;shyam;Mass;Audience;Samantha;Heroine;vegetable market;CinemaSun, 31 Oct 2021 19:59:34 GMTనాచురల్ స్టార్ నాని తనకంటూ భారీగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న పేరు ఉంది. ఆయన మార్కెట్ కూడా బాగానే ఉంది. అయితే ఈ మధ్య ఓటీటీ వేదికగా వచ్చిన టక్ జగదీష్ కొంత నిరాశపరచింది.

అయితే నాని తరువాత సినిమాలు శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి మూవీస్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే నాని కూడా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్నారు. మంచి కధ మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఈ నేపధ్యంలో నాని కొత్త సినిమా దసరా అని ఈ మధ్య అనౌన్స్ చేశాడు. ఆ మూవీలో ఒక హీరోయిన్ గా కీర్తీ సురేష్ ని తీసుకున్నారు. ఇక మరో కీలకమైన  హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారుట.

సమంత ఇప్పటికైతే తెలుగులో శాకుంతలం మూవీ మాత్రమే చేసింది. అది పౌరాణిక సబ్జెక్ట్. ఈ మూవీ తరువాత ఆమె తెలుగులో ఏవీ కొత్తగా ఒప్పుకున్నట్లు అయితే ప్రచారం లో లేదు. మరి నాని మూవీ దసరాలో సమంత నటిస్తుందా అన్న చర్చ ఉంది. అయితే వెండి తెరకు ఈ జంట కొత్త కాదు, అప్పట్లో అంటే దాదాపుగా పదేళ్ల క్రితం రాజమౌళి ఈగ మూవీలో నాని తో సమంత చేసింది. అది సూపర్ డూపర్ హిట్. మరి ఇన్నేళ్ల తరువాత నానితో సమంత కనిపించబోతోంది అంటే కచ్చితంగా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉంటాయి. సో సమంత ఓకే అంటే ఈ కాంబో తొందరలోనే పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నాని మరోసారి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు అంటున్నారు. దసరా అన్న టైటిల్ క్లాస్ అండ్ మాస్ కి టచ్ అయ్యేలాగానే ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ కూడా అలాగే ఉంటుంది అని చెబుతున్నారు. సో నాని ఈ సారి మాస్ హీరోగా జెండా ఎత్తాలని చూస్తున్నారుట.







బాబోయ్ బాబా రామ్ దేవ్ ఇంత రిచ్చా...?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>