TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5aca17251-ca26-414d-9551-e53f63490316-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5aca17251-ca26-414d-9551-e53f63490316-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మా టీవిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో ను తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా శని ఆదివారాలు వస్తే చాలు టిఆర్పి రేటింగ్ పెరుగుతోంది. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి హౌస్ లో ఎవరినో ఒకరిని తమ ఫేవరెట్ గా అనుకుని వారికోసం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరియు ఓటింగ్ చేయడం జరుగుతూ ఉండడం సహజమే. TELUGU-BIGG-BOSS-SEASON-5{#}Akkineni Nagarjuna;Winner;Reality Show;Master;GEUM;Bigboss;media;House;Telugu;Audienceబిగ్ బాస్ 5: ఈ వారం విజె సన్నీ గ్రాఫ్ తగ్గిందా?బిగ్ బాస్ 5: ఈ వారం విజె సన్నీ గ్రాఫ్ తగ్గిందా?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}Akkineni Nagarjuna;Winner;Reality Show;Master;GEUM;Bigboss;media;House;Telugu;AudienceSun, 31 Oct 2021 11:00:00 GMTప్రస్తుతం మా టీవిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో ను తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా శని ఆదివారాలు వస్తే చాలు టిఆర్పి రేటింగ్ పెరుగుతోంది. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి హౌస్ లో ఎవరినో ఒకరిని తమ ఫేవరెట్ గా అనుకుని వారికోసం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరియు ఓటింగ్ చేయడం జరుగుతూ ఉండడం సహజమే. ఇది ప్రతి సీజన్ లోనూ జరిగిన విషయమే. అదే విధంగా ఈ సారి కూడా సోషల్ మీడియా అదే విధంగా కొందరు ఇంటి సభ్యులను టైటిల్ విన్నర్ గా అనుకుని వారిని ప్రమోట్ చేస్తున్నారు. వారిలో మొదటి ముందు వరుసలో విజె సన్నీ ఉన్నాడు. హౌస్ లో ఎంటర్ అయిన రోజు నుండి నేటికీ అదే ఎనర్జీతో ముందుకు వెళుతున్నాడు.

ఇక తాను అందరితో మాట్లాడే విధానం, గేమ్ లో చూపించే సీరియస్ నెస్ ఇదంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే సన్నీని టైటిల్ ఫేవరెట్ గా అనుకున్నారు. అయితే ఈ వారం మాత్రం సన్నీ గ్రాఫ్ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. మాములుగా టాస్క్ ల సమయంలో ఒకరిని ఒకరు అరుచుకోవడం మామూలే. కానీ ఈ సారి అది ఒక స్థాయి దాటి వెళ్ళింది. ముఖ్యంగా జెస్సీ మరియు అని మాస్టర్ లపై వ్యవహరించిన తీరుపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇదే విషయం గురించి నాగార్జున సైతం సన్నీని మందలించాడు. అంతే కాకుండా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో సన్నీని ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నిక చేశారు.

పై కారణాల వలన ప్రేక్షకుల దృష్టిలో విలన్ గా మారిన సన్నీ గ్రాఫ్ బాగా తగ్గింది. మరి తర్వాత వారం అయినా నాగార్జున చెప్పినట్లు తనను తాను మార్చుకుని ఆటను సాగిస్తాడా లేదా అన్నది చూడాలి. మరియు తన పక్కనే ఉన్న స్నేహితులపై కూడా ఒక కన్ను వేసి ఉండాలి.



ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌.. శాఖ‌ల్లో కోత‌...!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>