SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/namibia-9bf099a8-9e05-482d-8723-bc4896799af0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/namibia-9bf099a8-9e05-482d-8723-bc4896799af0-415x250-IndiaHerald.jpgఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 గ్రూప్ బి లోని ఆఫ్ఘనిస్తాన్, నమీబియా జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభప్రదం గానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. అలాగే వన్ డౌన్ లో వచ్చిన బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాNamibia {#}Namibia;Yevaru;ICC T20ముగిసిన ఆఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్...ముగిసిన ఆఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్...Namibia {#}Namibia;Yevaru;ICC T20Sun, 31 Oct 2021 17:32:14 GMTఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 గ్రూప్ బి లోని ఆఫ్ఘనిస్తాన్, నమీబియా జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభప్రదం గానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. అలాగే వన్ డౌన్ లో వచ్చిన బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓపెనర్ మహ్మద్ షాజాద్ 45 పరుగులు చేశాడు చేరుకున్నాడు. అయితే అప్పటికే క్రీజ్లో ఉన్న అస్గర్ ఆఫ్ఘన్ 23 బంతుల్లో 31 పరుగులు చేయగా.. గుల్బాదిన్ నైబ్ 11 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ చివర్లో 17 బంతుల్లో 32 పరుగులతో రెచ్చిపోయాడు. దాంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి... 160 పరుగులు చేసింది.

ఇక నమీబియా బౌలర్లలో లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్ ఇద్దరూ రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకోగా జెజె స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు. అయితే నమీబియా ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 161 పరుగులు చేయాలి. అయితే ఈ టోర్నీలో బలంగా ఉన్న ఆఫ్ఘన్ బౌలింగ్ ఎదుర్కొని నమీబియా ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా అనేది ప్రశ్న. ఒకవేళ ఈ మ్యాచ్లో నమీబియా విజయం సాధిస్తే గ్రూప్ బి లోని పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నఆఫ్ఘన్ జట్టు మూడోస్థానానికి పడిపోతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఎవరు రెండో స్థానంలో ఉంటారు అనేది.



COVID-19 : 12,830 కొత్త కేసులను నమోదు చేసిన ఇండియా..

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>