MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishanu-hyper-adhiua64dd90f-9f4d-42aa-951e-d9da823e37f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishanu-hyper-adhiua64dd90f-9f4d-42aa-951e-d9da823e37f9-415x250-IndiaHerald.jpgకమెడియన్ గా తనకంటూ ఒక పేరు సంపాదించాడు హైపర్ ఆది. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఎక్కువగా కాంట్రవర్సి కామెడీతో బాగా అలరిస్తూ ఉంటాడు. ఇక ఇదివరకే ఇలాంటి కాంట్రవర్సీ మాటల వల్ల చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది హీరోల అభిమానులు ఆది కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కామెడీ కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎటువంటి పనినైనా చేస్తానని అని చెబుతూ ఉంటాడు అది. అయితే ఇప్పుడు కూడా మరొకసారి అదే పని చేశాడు హైపర్ ఆది. ఈటీవీ లMANCHU VISHANU;HYPER ADHIU{#}Naresh;allari naresh;indraja;lakshmi manchu;manchu vishnu;Comedy;media;AdiNarayanaReddy;Diwali;televisionమంచు విష్ణు పై షాకింగ్ ట్రోలింగ్ చేసిన హైపర్ ఆది..!మంచు విష్ణు పై షాకింగ్ ట్రోలింగ్ చేసిన హైపర్ ఆది..!MANCHU VISHANU;HYPER ADHIU{#}Naresh;allari naresh;indraja;lakshmi manchu;manchu vishnu;Comedy;media;AdiNarayanaReddy;Diwali;televisionSun, 31 Oct 2021 12:01:36 GMTకమెడియన్ గా తనకంటూ ఒక పేరు సంపాదించాడు హైపర్ ఆది. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఎక్కువగా కాంట్రవర్సి కామెడీతో బాగా అలరిస్తూ ఉంటాడు. ఇక ఇదివరకే ఇలాంటి కాంట్రవర్సీ మాటల వల్ల చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది హీరోల అభిమానులు ఆది కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.


అయితే కామెడీ కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎటువంటి పనినైనా చేస్తానని అని చెబుతూ ఉంటాడు అది. అయితే ఇప్పుడు కూడా మరొకసారి అదే పని చేశాడు హైపర్ ఆది. ఈటీవీ లో ప్రసారమయ్యే దీపావళి స్పెషల్ ప్రోగ్రాంలో విడుదలైన ప్రోమోలో ఇది హైలెట్ గా నిలుస్తోంది. ఇందులో ఆది వేసిన కొన్ని పంచులు వింటే అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మా అధ్యక్షుడైన మంచు విష్ణు పైన ఎక్కువ పంచులు వేశాడు.

అయితే కొన్ని రోజుల కిందట మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తన స్కిట్ లో వాడడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా మంచు విష్ణు పై కొన్ని దారుణమైన ట్రోల్స్ ను చేశాడు. మా ఎన్నికల్లో జరిగిన గొడవలో మంచు విష్ణు మాట్లాడిన మాటలను తిరిగి ఇందులో హైపర్ ఆది మాట్లాడడం జరిగింది. ఇక మంచు విష్ణు , నరేష్ కలిసి మీడియా ముందు మాట్లాడిన మాటలను హైపర్ ఆది ఇక్కడ స్కిట్ రూపంలో చేసి చూపించాడు.

ఇక అంతే కాకుండా మంచు విష్ణు ఒక టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ ఎక్కువగా ట్రోల్ చేసాడు ఆది. ఇందులో నటి రోజా, ప్రియమణి, ఇంద్రజ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆది వేసిన పంచు డైలాగులకు అందులో ఉండే ఎటువంటి వారు కడుపుబ్బ నవ్వుకున్నారు. అయితే ఇలాంటి డైలాగులు మల్లెమాల సంస్థ ఒప్పుకోవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.
" style="height: 370px;">



గులాబీయింగ్ : పదవుల పందేరంలో ఓడిందెవర్రా?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>