MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramb467b594-e385-48c5-baa1-ecd0de2df2b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramb467b594-e385-48c5-baa1-ecd0de2df2b9-415x250-IndiaHerald.jpgమన తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో చాలా వరకు కూడా స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్న హీరోలు అయితే ఆయనతో ఒక సినిమా చేసినా చాలు అనుకుని ఆయన వెంట పడే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినబడుతూ ఉంటాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను లైన్లో పెట్టారు అని ప్రచారం జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం వార్తలు ఏమి రావడం లేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో మాత్రం టాలీవుడ్ వర్గాలు కాస్త ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ కి సంబంధింtrivikram{#}trivikram srinivas;Jr NTR;kalyan;News;Tollywood;Cinemaత్రివిక్రమ్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు...?త్రివిక్రమ్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు...?trivikram{#}trivikram srinivas;Jr NTR;kalyan;News;Tollywood;CinemaFri, 29 Oct 2021 11:00:28 GMTమన తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో చాలా వరకు కూడా స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్న హీరోలు అయితే ఆయనతో ఒక సినిమా చేసినా చాలు అనుకుని ఆయన వెంట పడే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినబడుతూ ఉంటాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను లైన్లో పెట్టారు అని ప్రచారం జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం వార్తలు ఏమి రావడం లేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో మాత్రం టాలీవుడ్ వర్గాలు కాస్త ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.

అయితే త్రివిక్రమ్ కి సంబంధించి ఇప్పుడు కాస్త ఆయన ఇబ్బంది పడుతున్నారని సినిమాల విషయంలో స్పష్టత లేకుండా ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. దీనికి సంబంధించి ఒక టైటిల్ కూడా ఖరారు చేసుకున్నారని అయితే దీనిపై మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో సినిమా తర్వాత మరో సినిమా చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినా సరే అది కుదరడం లేదు అనేది టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా కనపడుతోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అయిన సరే ఆ సినిమా విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు అని అలాగే చిరంజీవితో కూడా ఒక కథను రెడీ చేసుకొని పెట్టుకున్న సరే ఆ సినిమా కూడా ముందుకు వెళ్లడం లేదని దీనికి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాలి అనే దానిపై స్పష్టత లేకుండా ఉన్నారని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళతారు చూడాలి.



ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు పొడుస్తుందా..? పొత్తుపై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

"వరుడు కావలెను" ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రమే?

బ‌ద్వేలు: ఉప ఎన్నిక కంప్లీట్ డీటైల్స్ ఇవే..!

ఏపీ ఎంపీలు ఢిల్లీలో ఆడుతోన్న కామెడీ ఆట చూశారా..?

కేసీఆర్ Vs ఈటెల: కేసీఆర్‌కు కొత్త కోట‌రీ..?

కేసీఆర్ Vs ఈటెల: చివ‌ర‌కు బ‌క‌రా రేవంతుడే...!

బద్వేల్‌: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ?

ఏపీలో ఫైట్ సీన్ మారుతోంది.. వాళ్ల ముసుగులు తొల‌గుతున్నాయ్‌..!

వైరల్ : అర్ధరాత్రి దూరంగా కదులుతున్న నల్లటి ఆకారం.. వెళ్లి చూస్తే షాక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>