HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-d99c9e27-c479-4227-82af-6d50032a650c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-d99c9e27-c479-4227-82af-6d50032a650c-415x250-IndiaHerald.jpgకరోణ వేరియంట్ ఒక యూకే లోనే కాదు అటు రష్యా చైనాలోని కూడా చెలరేగి పోతుంది. ప్రస్తుతం ఈ కొత్త వేరే ఏంటి తో తీవ్రమైన ఆరోగ్యానికి గురవుతారు అన్న దానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. దీని నుంచి ప్రజలు రక్షించడానికి అప్పటికి ఉన్నటువంటి టీకాలు పనిచేస్తాయని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. యూకేలో డెల్టా వేరియంట్ ఇప్పటికే చాలా విజృంభిస్తున్న డంతో కేసులు ఎక్కువవుతున్నాయి. ఇందులో ఆరు శాతం కోవిడ్ కేసులు డెల్టా ప్లేస్ కు చెందినవి గానే ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ భారీస్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదని ప్రస్తHealth {#}Russia;Currency;Coronavirus;Governmentడేంజర్ బెల్స్ : అక్కడ వ్యాక్సిన్ పని చేస్తోందా..?డేంజర్ బెల్స్ : అక్కడ వ్యాక్సిన్ పని చేస్తోందా..?Health {#}Russia;Currency;Coronavirus;GovernmentFri, 29 Oct 2021 21:02:00 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రతి దేశం నష్టపోయింది.  ప్రపంచంలోనే పెద్ద దేశమైన బ్రిటన్ కరోనా కట్టడికి ఎంత ఖర్చు చేసింది అన్న విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది.  బ్రిటన్ ముఖ్యంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, ట్రేసింగ్ చికిత్సల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది.  ఇందులో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు 37 మిలియన్ పౌండ్లు వెచ్చించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం మూడు లక్షల కోట్లుగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని మొట్టమొదటగా కరోణ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా లో కరోణ వీర విహారం చేస్తుంది. కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. రష్యా తో పోలిస్తే ఇండియాలో మరణాల నిష్పత్తి తక్కువగా ఉంది. కరోనా కట్టడికి రష్యా ప్రభుత్వం ఏం చేయాలీ అన్న ఆలోచనలో పడింది. ఎంత ఖర్చు చేసినా ఫలితాలు అంతంత మాత్రంగా ఉండడం పై జనం కూడా ఆగ్రహం గానే ఉన్నారు.

 ప్రభుత్వం కరోనా కట్టడికి ముందుచూపు లేకుండా అత్యుత్సాహం ప్రదర్శించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటం, కోవిడ్ వ్యాప్తి అరికట్టడానికి ప్రయత్నాలు చేయడం తప్పు కాదని ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్లో మొదటిసారి కరోణ వచ్చినప్పుడు లాక్ డౌన్ విషయంలో ముందు జాగ్రత్త పడింది. ప్రస్తుతం అక్కడ సెకండ్ వేవ్ ఇప్పుడు కూడా కొనసాగుతున్న, డెల్టా వేరియంట్  కరోనా వేరియంట్ ఈసారి ఆందోళన రేపుతోంది. ఈ కరోణ వేరియంట్ ఒక యూకే లోనే కాదు అటు రష్యా చైనాలోని కూడా చెలరేగి పోతుంది. ప్రస్తుతం ఈ కొత్త వేరే ఏంటి తో తీవ్రమైన ఆరోగ్యానికి గురవుతారు అన్న దానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. దీని నుంచి ప్రజలు రక్షించడానికి అప్పటికి ఉన్నటువంటి టీకాలు పనిచేస్తాయని  వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. యూకేలో డెల్టా వేరియంట్  ఇప్పటికే చాలా విజృంభిస్తున్న డంతో కేసులు ఎక్కువవుతున్నాయి. ఇందులో ఆరు శాతం కోవిడ్ కేసులు డెల్టా ప్లేస్ కు చెందినవి గానే ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ భారీస్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదని ప్రస్తుతం  వ్యాక్సిన్లను తట్టుకొని ఇది ప్రభావం చూపే అవకాశం లేదని  అంటున్నారు.



కుప్పం జనం థాంక్స్ చెబుతున్నారా... ?

బీజేపీ లోకి సెహ్వాగ్...? ఈసారి ఢిల్లీ సీఎం అభ్యర్థి...?

TS ICET కౌన్సెలింగ్ తేదీలు విడుదల..

హిమాలయాల్లో ట్రిప్... కష్టతరమైన 5 ప్రాంతాలు ఇవే !

బ్రేకింగ్: బీజేపీ లోకి ప్రశాంత్ కిషోర్ ...?

పునీత్ మ‌ర‌ణానికి కార‌ణం ఆ సినిమా నేనా?

పునీత్ రాజ్ కుమార్ మృతిపై పూజ హెగ్డే ఎమోషనల్

ఢిల్లీ టూర్ లో చంద్రబాబు కలిసింది ఒక్క రాష్ట్రపతినే కాదా...?

వర్డ్ స్ట్రోక్ డే... ఈ లక్షణాలు ఉంటే జాగత్త !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>