BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap94dd25a4-4889-4828-a638-32975b9bee3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap94dd25a4-4889-4828-a638-32975b9bee3c-415x250-IndiaHerald.jpgనేడు సచివాలయంలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జర్గుతున్న నేపధ్యంలో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ని 5 వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు. ఉద్యోగుల సమస్యల చిట్టను కౌన్సిల్ మీటింగ్ ముందు ఉద్యోగ సంఘాలు ఉంచే అవకాశం ఉంది. నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులు ఇక ముగియాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ నివేదిక చేతిలో ఉap{#}Sameer;Grama Sachivalayam;Andhra Pradeshసీపీఎస్ రద్దు చేస్తారా...?సీపీఎస్ రద్దు చేస్తారా...?ap{#}Sameer;Grama Sachivalayam;Andhra PradeshFri, 29 Oct 2021 10:30:25 GMTనేడు సచివాలయంలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జర్గుతున్న నేపధ్యంలో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ని 5 వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు. ఉద్యోగుల సమస్యల చిట్టను కౌన్సిల్ మీటింగ్ ముందు ఉద్యోగ సంఘాలు ఉంచే అవకాశం ఉంది.

నెలనెలా జీతం కోసమూ ఎదురుచూపులు ఇక ముగియాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ నివేదిక చేతిలో ఉన్న 3 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరీక్షణ తెరదించాలి అంటూ విజ్ఞప్తి చ్చేస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో 5,600 కోట్ల బకాయిలు పెరుకున్నాయి. డీఏ బకాయిలు 12,492 కోట్లు కు చేరుకున్నాయి. ఇతర బకాయిలు రూ.3,000 కోట్లు గా ఉద్యోగ సంఘాల అంచనా వేస్తున్నాయి. ఆర్థిక అంశాలపై ఎలాంటి నిర్ణయం ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారులు ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రత్యామ్నాయ విధానం ప్రతిపాదన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.



బద్వేలులో ఓట్ల కోసం బీజేపీ నేతల పాట్లు!?

బ‌ద్వేలు: ఉప ఎన్నిక కంప్లీట్ డీటైల్స్ ఇవే..!

ఏపీ ఎంపీలు ఢిల్లీలో ఆడుతోన్న కామెడీ ఆట చూశారా..?

కేసీఆర్ Vs ఈటెల: కేసీఆర్‌కు కొత్త కోట‌రీ..?

కేసీఆర్ Vs ఈటెల: చివ‌ర‌కు బ‌క‌రా రేవంతుడే...!

బద్వేల్‌: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ?

ఏపీలో ఫైట్ సీన్ మారుతోంది.. వాళ్ల ముసుగులు తొల‌గుతున్నాయ్‌..!

వైరల్ : అర్ధరాత్రి దూరంగా కదులుతున్న నల్లటి ఆకారం.. వెళ్లి చూస్తే షాక్?

బద్వేల్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>