MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-dual-rolese857836a-ec12-4f80-94be-0502db32e2db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-dual-rolese857836a-ec12-4f80-94be-0502db32e2db-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, ప్రస్తుతం నటసింహం గా తనదైన శైలిలో నటిస్తూ అందరిని బాగా ఆకర్షిస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు గారు కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు. బాలకృష్ణ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన అభిమానులకు ఒక ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇక అదే బాలకృష్ణ ఒకే సినిమాలో ద్విపాత్రాభినయంతో నటిస్తున్నాడు అంటే చూడడానికి రెండు కళ్లు కూడా సరిపోవు అని అంటారు ఆయన అభిమానులు.. ఇకపోతే అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా తన నటనతో కట్టిపడBALAYYA DUAL ROLES{#}Allari;Father;boyapati srinu;adhithya;November;MLA;Balakrishna;Telugu;Manamబాలకృష్ణ ఎన్ని సార్లు ద్విపాత్రాభినయం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?బాలకృష్ణ ఎన్ని సార్లు ద్విపాత్రాభినయం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?BALAYYA DUAL ROLES{#}Allari;Father;boyapati srinu;adhithya;November;MLA;Balakrishna;Telugu;ManamFri, 29 Oct 2021 09:00:00 GMTనందమూరి బాలకృష్ణ బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, ప్రస్తుతం నటసింహం గా తనదైన శైలిలో నటిస్తూ అందరిని బాగా ఆకర్షిస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు గారు కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు. బాలకృష్ణ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన అభిమానులకు ఒక ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇక అదే బాలకృష్ణ ఒకే సినిమాలో ద్విపాత్రాభినయంతో నటిస్తున్నాడు అంటే చూడడానికి రెండు కళ్లు కూడా సరిపోవు అని అంటారు ఆయన అభిమానులు.. ఇకపోతే అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా తన నటనతో కట్టిపడేసిన బాలకృష్ణ ద్విపాత్రాభినయం సినిమాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చదివి తెలుసుకుందాం.

అపూర్వ సహోదరులు, రాముడు భీముడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆదిత్య 369, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్కమగాడు, పాండురంగడు, సింహ, పరమవీరచక్ర, అధి నాయకుడు, లెజెండ్, అఖండ అంటే సుమారు 17 చిత్రాలలో ద్విపాత్రాభినయం లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు ఈయన ద్విపాత్రాభినయం చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం. అంతేకాదు బాలకృష్ణ మరోవైపు బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే సెలబ్రిటీ షో కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ షో కూడా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుంది.. ఇక నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో కూడా ఎమ్మెల్యే గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఎప్పటిలాగే ద్విపాత్రాభినయం చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని మనం కూడా కోరుకుందాం..



టీడీపీలో సైలెంట్‌గా దూసుకుపోతోన్న ఆ ఫ్యామిలీ...?

జయసుధ ఎందుకని ఇలా !

రిలయన్స్ అధినేత గారాలపట్టికి అరుదైన గౌరవం..!

బైడెన్ ప్రభుత్వం.. చైనాకు భయపడుతోందా..!

బద్వేలులో భలేభలే.. వైసీపీ, టీడీపీ దోస్తీ..?

బిగ్‌ షాక్‌: 'ఫేస్‌బుక్‌' కనుమరుగు..?

ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు..

పెద్దన్న లో రజినీ విశ్వరూపమే!!

కేంద్రమంత్రి మాండవియా:భారత్ పర్యాటక కేంద్రం కానుందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>