PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bc83c7f7-4984-4c23-9abf-d228a4e350ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bc83c7f7-4984-4c23-9abf-d228a4e350ea-415x250-IndiaHerald.jpgఇక్క‌డ ఓట్ల లెక్కింపు వ‌చ్చే నెల 2వ తేదీన జ‌రుగుతుంది. ఇక్క‌డ గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి ధీమాలు వారికి ఉన్నాయి. ఈట‌ల‌కు తిరుగులేని సానుభూతి ఉంద‌ని.. ఆయ‌నే గెలుస్తాడ‌ని అంటున్నారు. గ‌త 20 ఏళ్ల కు పైగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటితోనూ ఆయ‌న‌కు అనుబంధం ఉంద‌ని.. 20 ఏళ్లు గా ఆయ‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో సంబంధం లేకుండా ఎంతో మందికి వ్య‌క్తిగ‌త సాయాలు చేసి ఉన్నార‌ని అంటున్నారు.ఇక టీఆర్ ఎస్ అధికారంలో ఉండడంతో పాటు ప్ర‌భుత్వ పథ‌కాలు ఆ పార్టీని గెలిపిస్తాయ‌ని ఆ పార్టీ సానుభూతి ప‌రులు చెపుతున్నారు. ఇక ఏపీలో హుజూరాKCR{#}Car;Reddy;Party;YCP;KCRకేసీఆర్ Vs ఈటెల: ఏపీలో కారుపై బెట్టింగు కాస్తోన్న ఆ రెండు కులాల నేత‌లు...!కేసీఆర్ Vs ఈటెల: ఏపీలో కారుపై బెట్టింగు కాస్తోన్న ఆ రెండు కులాల నేత‌లు...!KCR{#}Car;Reddy;Party;YCP;KCRFri, 29 Oct 2021 11:30:00 GMTహుజూరాబాద్ ఉప ఎన్నిక మ‌రి కొద్ది గంట‌ల్లోనే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ ఓట్ల లెక్కింపు వ‌చ్చే నెల 2వ తేదీన జ‌రుగుతుంది. ఇక్క‌డ గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి ధీమాలు వారికి ఉన్నాయి. ఈట‌ల‌కు తిరుగులేని సానుభూతి ఉంద‌ని.. ఆయ‌నే గెలుస్తాడ‌ని అంటున్నారు. గ‌త 20 ఏళ్ల కు పైగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటితోనూ ఆయ‌న‌కు అనుబంధం ఉంద‌ని.. 20 ఏళ్లు గా ఆయ‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో సంబంధం లేకుండా ఎంతో మందికి వ్య‌క్తిగ‌త సాయాలు చేసి ఉన్నార‌ని అంటున్నారు.

ఇక టీఆర్ ఎస్ అధికారంలో ఉండడంతో పాటు ప్ర‌భుత్వ పథ‌కాలు ఆ పార్టీని గెలిపిస్తాయ‌ని ఆ పార్టీ సానుభూతి ప‌రులు చెపుతున్నారు. ఇక ఏపీలో హుజూరాబాద్ పై కోట్ల‌లో బెట్టింగులు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ వ‌ర్గాలు ఇక్క‌డ గులాబీ పార్టీయే గెలుస్తుంద‌ని బెట్టింగ్ వేస్తున్నారు. ఏపీలో ఉన్న రెడ్డి వ‌ర్గం నేత‌ల‌తో పాటు వెల‌మ వ‌ర్గం వారు కూడా కారు జోరు ఖాయం అని బెట్టింగ్ వేస్తున్నారు. ఏపీలో వెల‌మ‌లు అంతా ప‌రోక్షంగా అయినా కేసీఆర్‌కే స‌పోర్ట్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు. అందుకే వారంతా హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ గెలుస్తుంద‌ని పందెం కాస్తున్నారు.

ఇక రెడ్లు కూడా టీఆర్ ఎస్ వైపే మొగ్గుతో ఉన్నారు. మిగిలిన కులాల సంగ‌తి ఎలా ఉన్నా ఏపీలో జ‌రుగుతోన్న బెట్టింగుల్లో ఈ రెండు కులాలకు చెందిన నేత‌లు, నాయ‌కులే ఎక్కువుగా కారు పార్టీపై బెట్టింగులు వేస్తోన్న ప‌రిస్థితి. వీరంతా హైద‌రాబాద్ కేంద్రంగా మీడి యేట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకుని బెట్టింగులు కాస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు మ‌రి కొంద‌రు మాత్రం కేసీఆర్ ఎన్ని డ‌బ్బులు పంచినా.. ద‌ళిత బంధు ఎఫెక్ట్ ఉన్నా కూడా స్వ‌ల్ప మెజార్టీతో అయినా ఈట‌లే గెలుస్తాడ‌ని పందాలు కాస్తున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రి పందెం నెగ్గుతుందో ?  అన్న ఉత్కంఠ‌కు వ‌చ్చే నెల 2వ తేదీన తెర ప‌డ‌నుంది.

 



కేసీఆర్ బ‌యోఫిక్ విడుద‌ల ఎప్పుడంటే..?

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సర్కార్ కు పెద్ద షాక్

పట్టాభి పొట్టపై పిడిగుద్దులు గుద్దారు !

"వరుడు కావలెను" ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రమే?

బ‌ద్వేలు: ఉప ఎన్నిక కంప్లీట్ డీటైల్స్ ఇవే..!

ఏపీ ఎంపీలు ఢిల్లీలో ఆడుతోన్న కామెడీ ఆట చూశారా..?

కేసీఆర్ Vs ఈటెల: కేసీఆర్‌కు కొత్త కోట‌రీ..?

కేసీఆర్ Vs ఈటెల: చివ‌ర‌కు బ‌క‌రా రేవంతుడే...!

బద్వేల్‌: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>