PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpgవ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఫైట్‌.. జ‌గ‌న్ వ‌ర్సెస్ బాబుల మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపింది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక ల్లో ఫైట్ సీన్ మారుతుంద‌ని.. రంగంలోకి వేరేవేరే నాయ‌కులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఇటీవ‌ల కాలం లో ప్ర‌చారం సాగుతోంది. దీంతో పార్టీలో చైత‌న్యం కొర‌వ‌డింద‌ని.. నేత‌లే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దీని కి అడ్డుక‌ట్ట వేసేందుకు.. టీడీపీ స్వ‌యంగా.. త‌మ‌కు, జ‌గ‌న్‌కు మ‌ధ్యే ఫైట్ సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. నిజానికి ఇప్ప‌టికిప్పుడు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.చంద్ర‌బాబు లైన్‌లో ఉన్నారా? లేక‌.. ఆయ‌న కుమాJagan Chandra Babu{#}Ala Ela;Lokesh;Lokesh Kanagaraj;Minister;YCP;TDP;Partyఏపీలో ఫైట్ సీన్ మారుతోంది.. వాళ్ల ముసుగులు తొల‌గుతున్నాయ్‌..!ఏపీలో ఫైట్ సీన్ మారుతోంది.. వాళ్ల ముసుగులు తొల‌గుతున్నాయ్‌..!Jagan Chandra Babu{#}Ala Ela;Lokesh;Lokesh Kanagaraj;Minister;YCP;TDP;PartyFri, 29 Oct 2021 09:50:00 GMTఇప్ప‌టి వ‌ర‌కు ముసుగులో గుద్దులాట‌గా ఉన్న విష‌యాన్ని టీడీపీ లోపాయికారీగా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఫైట్‌.. జ‌గ‌న్ వ‌ర్సెస్ బాబుల మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపింది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక ల్లో ఫైట్ సీన్ మారుతుంద‌ని.. రంగంలోకి వేరేవేరే నాయ‌కులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఇటీవ‌ల కాలం లో ప్ర‌చారం సాగుతోంది. దీంతో పార్టీలో చైత‌న్యం కొర‌వ‌డింద‌ని.. నేత‌లే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దీని కి అడ్డుక‌ట్ట వేసేందుకు.. టీడీపీ స్వ‌యంగా.. త‌మ‌కు, జ‌గ‌న్‌కు మ‌ధ్యే ఫైట్ సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. నిజానికి ఇప్ప‌టికిప్పుడు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

చంద్ర‌బాబు లైన్‌లో ఉన్నారా?  లేక‌.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నారా? అనేది వ్య‌వహ‌రించే తీరునుబ‌ట్టి తెలిసిపోతుంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌పై కూడా విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న 72 ఏళ్ల వ‌య‌సులో అలా ఎలా చేయ‌గ‌లిగార‌ని.. అంద‌రిలోనూ సందేహాలు వ‌చ్చాయి. అయితే.. దీనికి ఇప్పుడు టీడీపీ వివ‌ర‌ణ‌లు ఇస్తోంది. త‌మ నాయ‌కుడి ప‌ట్టుద‌లే ఇలా చేయించింద‌ని.. గ‌తంలో జ‌గ‌న్ దీక్ష‌లు చేసిన‌ప్పుడు కూడా ఇలా చేయ‌లేక పోయార‌ని.. చెప్పుకొస్తోంది.

సో.. ఇవ‌న్నీ.. ఇప్పుడు ఎందుకు చేస్తున్నార‌నేది ఒకే ఒక్క కార‌ణం.. జ‌నాల‌క‌న్నాకూడా.. చంద్ర‌బాబుపై పార్టీలోనే అస‌హ‌నం.. అసంతృప్తి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ఆయ‌న తీసుకున్న విధానాలు.. ఇప్పుడు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వేస్తున్న అడుగులు వంటివి పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. వైసీపీ త‌ర‌హాలో వ్యూహాలు లేకుండా పోతున్నాయ‌ని.. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ఎలాంటి ప్రాధాన్యాలు తీసుకోవాలో.. ఇప్ప‌టికీ చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, మ‌రో రెండేళ్ల‌క‌యినా.. పార్టీ పుంజుకోక‌పోతే.. అధికారంలోకి రావ‌డం క‌ల్లే అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకోవ‌డం కోసం.. నానా ప్ర‌యాస ప‌డుతున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి.. ఇప్ప‌టికైనా.. పార్టీలో ఉత్తేజం.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లుగుతాయ‌ని.. టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 



ఆర్ ఆర్ ఆర్ తో రాజీపడుతున్న రాజమౌళి !

ఏపీలో ఫైట్ సీన్ మారుతోంది.. వాళ్ల ముసుగులు తొల‌గుతున్నాయ్‌..!

వైరల్ : అర్ధరాత్రి దూరంగా కదులుతున్న నల్లటి ఆకారం.. వెళ్లి చూస్తే షాక్?

బద్వేల్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం

ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌న్నుమూత‌

ఛీ ఛీ.. ఆ పని చేసింది సొంత మేనమామే?

జయసుధ ఎందుకని ఇలా !

రిలయన్స్ అధినేత గారాలపట్టికి అరుదైన గౌరవం..!

బైడెన్ ప్రభుత్వం.. చైనాకు భయపడుతోందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>