PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/vvs-laxman2f50befb-0452-4ab1-8201-e194596f243b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/vvs-laxman2f50befb-0452-4ab1-8201-e194596f243b-415x250-IndiaHerald.jpgకొద్ది రోజులు గా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తితో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే కాషాయ కండువా క‌ప్పుకునేందుకు రెడీ గా ఉన్న ల‌క్ష్మ‌ణ్ త్వ‌ర‌లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలోనే కాషాయ కండువా క‌ప్పు కోనున్నార‌ని టాక్ ?ఇక ఆయ‌న్ను రాజ్య‌స‌భ కు క్రీడాకారుల కోటాలో పంపితే ఎలా ? ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు అయితే ముందుగా బీజేపీ జాతీయ వ‌ర్గాల్లో జ‌రిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మారింద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా కేసీఆర్ ను గ‌ద్దె దింపేసి తెలంగాణ లో అధికారంలV V S laxman{#}lakshman;Gautam Adani;Minister;Cricket;vishwa;Reddy;Congress;Telangana;Assembly;Party;MLA;KCR;Bharatiya Janata Party;central governmentబీజేపీ ఎమ్మెల్యేగా వీవీఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌... ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!బీజేపీ ఎమ్మెల్యేగా వీవీఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌... ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!V V S laxman{#}lakshman;Gautam Adani;Minister;Cricket;vishwa;Reddy;Congress;Telangana;Assembly;Party;MLA;KCR;Bharatiya Janata Party;central governmentFri, 29 Oct 2021 11:40:00 GMTప్రముఖ మాజీ క్రికెటర్.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ త్వ‌ర‌లోనే బీజేపీ లో చేరేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులు గా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తితో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే కాషాయ కండువా క‌ప్పుకునేందుకు రెడీ గా ఉన్న ల‌క్ష్మ‌ణ్ త్వ‌ర‌లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలోనే కాషాయ కండువా క‌ప్పు కోనున్నార‌ని టాక్ ?

ఇక ఆయ‌న్ను రాజ్య‌స‌భ కు క్రీడాకారుల కోటాలో పంపితే ఎలా ?  ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు అయితే ముందుగా బీజేపీ జాతీయ వ‌ర్గాల్లో జ‌రిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మారింద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా కేసీఆర్ ను గ‌ద్దె దింపేసి తెలంగాణ లో అధికారంలోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మ‌ణ్ ను సైతం వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచే పోటీ చేయించే ప్లాన్ లో ఉంద‌ట‌.

వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయించేందుకు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను  బీజేపీ లైన్లో పెడుతోంది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాదీ అయిన ల‌క్ష్మ‌ణ్ ను కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దింపితే యువ‌త‌తో పాటు క్రికెట్ అభిమానుల్లో సైతం బీజేపీ కి క్రేజ్ పెరుగుతుంద‌నే ఆ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ క్రికెట‌ర్లు బీజేపీలో ఉన్నారు. గౌతం గంభీర్ - సిద్దూ లాంటి వాళ్లు అక్క‌డ ఎంపీలుగా గెలిచారు.

ఇక ఇప్పుడు ల‌క్ష్మ‌ణ్ కూడా అదే బాట‌లో ఉన్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌క్ష్మ‌ణ్‌ను గ్రేట‌ర్ హైద‌రాబా ద్ ప‌రిధిలో సంపన్నులు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దింపుతార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ నుంచి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ఉన్నారు.

 



అక్ర‌మ‌సంబంధానికి అడ్డుగా ఉంద‌ని భార్యపై దారుణం..!

మెగా వేలంలోకి వస్తానంటున్న వార్నర్...

హుజురాబాద్‌ పోలింగ్‌ ముందు కాంగ్రెస్‌ ట్విస్ట్‌!

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సర్కార్ కు పెద్ద షాక్

కేసీఆర్ vs ఈటల: ఓటుకు నోటు..ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం..?

పట్టాభి పొట్టపై పిడిగుద్దులు గుద్దారు !

"వరుడు కావలెను" ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రమే?

బ‌ద్వేలు: ఉప ఎన్నిక కంప్లీట్ డీటైల్స్ ఇవే..!

ఏపీ ఎంపీలు ఢిల్లీలో ఆడుతోన్న కామెడీ ఆట చూశారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>