MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7fc54d66-bfdb-4df4-a5ed-ac17ba73b842-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7fc54d66-bfdb-4df4-a5ed-ac17ba73b842-415x250-IndiaHerald.jpgఎప్పుడు అయితే ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ సినిమాల్లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడో అప్పుడు ప్ర‌భాస్ స్థాయి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్లు .. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ , మ‌నోడు చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టులు చూసి కుళ్లుకునే ప‌రిస్థితి ఉంది. అంతెందుకు సాహో సినిమా మ‌న ద‌గ్గ‌ర డిజాస్ట‌రే. అదే సినిమా బాలీవుడ్ లో ఏకంగా రు. 150 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిందంటే.. ప్ర‌భాస్ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. Prabhas{#}nag ashwin;Saaho;shyam;Makar Sakranti;Prabhas;vegetable market;Pooja Hegde;bollywood;Telugu;Cinema;Indiaప్ర‌భాస్ కొత్త రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. క‌ళ్లు జిగేల్‌ప్ర‌భాస్ కొత్త రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. క‌ళ్లు జిగేల్‌Prabhas{#}nag ashwin;Saaho;shyam;Makar Sakranti;Prabhas;vegetable market;Pooja Hegde;bollywood;Telugu;Cinema;IndiaFri, 29 Oct 2021 13:22:00 GMTయంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు. మ‌నోడి రేంజ్ పాన్ ఇండియా ను కూడా దాటేసింది. ఎప్పుడు అయితే ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ సినిమాల్లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడో అప్పుడు ప్ర‌భాస్ స్థాయి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్లు .. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ , మ‌నోడు చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టులు చూసి కుళ్లుకునే ప‌రిస్థితి ఉంది. అంతెందుకు సాహో సినిమా మ‌న ద‌గ్గ‌ర డిజాస్ట‌రే. అదే సినిమా బాలీవుడ్ లో ఏకంగా రు. 150 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిందంటే.. ప్ర‌భాస్ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.

ఇక ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస పెట్టి ఆదిపురుష్ - స‌లార్ - రాధే శ్యామ్ తో పాటు మ‌హా న‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అన్ని పాన్ ఇండియా సినిమా లే చేస్తున్నాడు. ఇక ప్ర‌భాస్ ఇప్పుడు ఒక్కో సినిమా కు రు. 90 నుంచి రు. 120 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు గాసిప్ లు విన‌పి స్తున్నాయి. ప్ర‌భాస్ సినిమాల‌కు ఉన్న మార్కెట్ నేప‌థ్యంలో మ‌నోడికి ఇంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంలో ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నే లేద‌ని అంటున్నారు.

ఇక ప్రభాస్ కు అర‌డ‌జ‌నుకు పైగా ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వీటిల్లో బీఎండ‌బ్ల్యూ - లాంబోర్గిని - జాగ్వార్ - ల్యాండ్ రోవ‌ర్ - రోల్స్ రాయిస్ త‌ర‌హా ప్రీమియం బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ ఫాంట‌మ్  విలువ ఎనిమిది కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ట‌. ఇక ప్ర‌భాస్ ఇంటి లోప‌ల ఉన్న ఇంటిరీయ‌ర్ డిజైన్ చూస్తేనే క‌ళ్లు చెదిరి పోతాయ‌ట‌. ఇక ప్ర‌భాస్ - పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తోన్న రాధే శ్యామ్ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక గా జ‌న‌వ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

 



బిగ్ బ్రేకింగ్: కన్నడ స్టార్ హీరో కి గుండెపోటు, పరిస్థితి విషమం

నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?

బిగ్ బాస్ 5: శ్రీరామ్ ఈ తప్పులు చేయకుంటే టైటిల్ విన్నర్?

డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!

కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రి గెలుపు లెక్క‌లేంటి..!

ఐపీఎల్‌పై వార్న‌ర్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

మల్టీ స్టారర్ ప్లాన్ లో నాగ్-చిరు, నిర్మాత ఆయనే...?

అక్ర‌మ‌సంబంధానికి అడ్డుగా ఉంద‌ని భార్యపై దారుణం..!

మెగా వేలంలోకి వస్తానంటున్న వార్నర్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>