MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-double-role-movies9dca8a3b-35bd-43ec-8962-2444e9af64f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-double-role-movies9dca8a3b-35bd-43ec-8962-2444e9af64f9-415x250-IndiaHerald.jpgడబ్బులు సంపాదించాలి అనుకునేవాళ్ళు సినిమా పరిశ్రమలో కాస్త పరిచయాలు ఉంటే చాలు కచ్చితంగా నిర్మాతగా మారడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చాలా మంది రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో నిర్మాతలుగా మారి సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో సినిమా హిట్ అయితే లాభం బాగా ఉన్న నేపథ్యంలో అందులో పెట్టుబడి పెట్టేందుకు తనకున్న పరిచయాలను కొంతమంది బాగానే వాడుకోవడం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ప్రధానంగా కొంతమంది ప్రముఖ ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది మంత్రులు సినిమా పరిశ్రమలో పెటap{#}Success;Manam;MLA;Party;producer;Producer;Tollywood;Andhra Pradesh;Darsakudu;Cinema;Minister;Directorనిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?ap{#}Success;Manam;MLA;Party;producer;Producer;Tollywood;Andhra Pradesh;Darsakudu;Cinema;Minister;DirectorFri, 29 Oct 2021 13:04:37 GMTడబ్బులు సంపాదించాలి అనుకునేవాళ్ళు సినిమా పరిశ్రమలో కాస్త పరిచయాలు ఉంటే చాలు కచ్చితంగా నిర్మాతగా మారడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చాలా మంది రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో నిర్మాతలుగా మారి సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో సినిమా హిట్ అయితే లాభం బాగా ఉన్న నేపథ్యంలో అందులో పెట్టుబడి పెట్టేందుకు తనకున్న పరిచయాలను కొంతమంది బాగానే వాడుకోవడం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ప్రధానంగా కొంతమంది ప్రముఖ ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది మంత్రులు సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించటం అనేది దేశ వ్యాప్తంగా జరుగుతోంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు దాదాపుగా 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని ఒక నిర్మాత సహకారంతో ఈ పెట్టుబడి పెడుతున్నారన్న ఇద్దరూ కలిసి దాదాపు 130 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని దీనికి సంబంధించి మెగా హీరోతో కూడా చర్చలు జరిపారని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సదరు ఎమ్మెల్యే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడంతో ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

దీనికి సంబంధించి ఇంకా దర్శకుడు ఎవరు ఏంటి అని దానిపై ఫైనల్ కాకపోయినా సరే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. త్వరలోనే దీనిపై కొంత మంది నిర్మాతలు తో కూడా సదరు ఎమ్మెల్యే గారు చర్చించిన తర్వాత ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటికే మన తెలుగులో కొంత మంది  పెట్టుబడులు పెట్టి బాగానే సక్సెస్ అయ్యారు. భవిష్యత్తులో మంత్రి పదవిని ఆశిస్తున్న సదరు ఎమ్మెల్యే గారి నిర్మాతగా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి.



నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?

డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!

కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రి గెలుపు లెక్క‌లేంటి..!

ఐపీఎల్‌పై వార్న‌ర్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

మల్టీ స్టారర్ ప్లాన్ లో నాగ్-చిరు, నిర్మాత ఆయనే...?

అక్ర‌మ‌సంబంధానికి అడ్డుగా ఉంద‌ని భార్యపై దారుణం..!

మెగా వేలంలోకి వస్తానంటున్న వార్నర్...

హుజురాబాద్‌ పోలింగ్‌ ముందు కాంగ్రెస్‌ ట్విస్ట్‌!

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సర్కార్ కు పెద్ద షాక్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>