PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-250d7ca3-9d97-4a9e-9238-7cc2c9664abc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-250d7ca3-9d97-4a9e-9238-7cc2c9664abc-415x250-IndiaHerald.jpgతుఫాను కారణంగా కాత కు వచ్చిన కూరగాయలు అన్ని నేలపాలయిపోయాయి. కాబట్టి బయట రాష్ట్రాలనుండి కూరగాయలు వస్తుంన్నందువలన కూరగాయల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇంకా రెండు మూడు వారాలు అయితే కూరగాయల ధరలు యధావిధిగా తగ్గిపోతాయని రైతులు అంటున్నారు. రైతు బజార్ లో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో నిత్య అవసరం ఉన్న వాళ్లు సామాన్యులు మాత్రం కొనలేని పరిస్థితి ఏర్పడింది. కచ్చితంగా ఇంకో వారం రోజుల పాటు వేచి చూస్తే కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా ధరలు పెరిగినా బలయ్యేది మాత్రం పPolitical {#}nithya new;Katthi;vegetable market;Coronavirus;Petrolకూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం..!కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం..!Political {#}nithya new;Katthi;vegetable market;Coronavirus;PetrolFri, 29 Oct 2021 14:15:00 GMTపేద మధ్యతరగతి ప్రజలు బతకాలంటేనే కత్తి మీద సాములా తయారైంది. మొన్నటివరకు కరోనాతో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి జనాలకు  ఈ పెరుగుతున్న టువంటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా వ్యాధి తగ్గిన అప్పటినుంచి అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక పెట్రోల్ రేటు అయితే చెప్పనక్కరలేదు. ఆకాశానికి నిచ్చెన వేసుకొని ఎక్కుతోంది. దీంతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటే జంకుతున్నాడు. దీనికి తోడు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా నడుస్తుండగానే మళ్లీ  కూరగాయల ధరలు  పెరిగాయి. రెండు వారాల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. దీంతో రైతు బజార్లు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు కిలో కొనేవారు అరకిలో తోనే సర్దుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతు బజార్ అంటేనే అతి తక్కువ ధరలో కూరగాయలన్నీ దొరుకుతుంటాయి అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే వీధిలో ఉన్న వాటికంటే చాలా తక్కువ ధరలు ఉంటాయని ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ ఈ వారంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బయట రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు నుంచి కూరగాయలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో మొన్న వచ్చిన తుఫాను కారణంగా కాత కు వచ్చిన కూరగాయలు అన్ని నేలపాలయిపోయాయి. కాబట్టి బయట రాష్ట్రాలనుండి కూరగాయలు వస్తుంన్నందువలన కూరగాయల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇంకా రెండు మూడు వారాలు అయితే కూరగాయల ధరలు యధావిధిగా తగ్గిపోతాయని రైతులు అంటున్నారు. రైతు బజార్ లో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో నిత్య అవసరం ఉన్న వాళ్లు సామాన్యులు మాత్రం కొనలేని పరిస్థితి ఏర్పడింది. కచ్చితంగా ఇంకో వారం రోజుల పాటు వేచి చూస్తే కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా ధరలు పెరిగినా  బలయ్యేది మాత్రం  పేద, మధ్యతరగతి ప్రజలే..



రవితేజ స్టామిన ఏంటో చూపించిన ఇచ్నేమ విక్రమార్కుడు

కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం..!

బ్రేకింగ్: స్టార్ హీరో గుండెపోటు ఆస్పత్రికి సినీ పెద్దలు...!

"డబుల్ యాక్షన్" మూవీస్ కనుమరుగైనట్టేనా?

బిగ్ బ్రేకింగ్: కన్నడ స్టార్ హీరో కి గుండెపోటు, పరిస్థితి విషమం

నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?

బిగ్ బాస్ 5: శ్రీరామ్ ఈ తప్పులు చేయకుంటే టైటిల్ విన్నర్?

డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!

కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రి గెలుపు లెక్క‌లేంటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>