MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc645c6e4-f25f-4061-b605-65b145ca1fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshc645c6e4-f25f-4061-b605-65b145ca1fe9-415x250-IndiaHerald.jpgమహానటి సినిమా తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కి డిమాండ్ పెరిగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి అలాగే కొంత మంది స్టార్ హీరోలు ఆమెతో కలిసి నటించడానికి కాస్త ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మహానటి సినిమా మంచి ఫలితాలు రావడంతో ఆమె తో మరోసారి సినిమా చేయడానికి అశ్వినీ ధత్ సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి కూడా మనకు తెలkeerthi suresh{#}keerthi suresh;Santosham;Mahanati;Heroine;Hero;Tollywood;Cinema;producer;Producer;Newsకీర్తి సురేష్ బంగారం అంటున్న నిర్మాత...?కీర్తి సురేష్ బంగారం అంటున్న నిర్మాత...?keerthi suresh{#}keerthi suresh;Santosham;Mahanati;Heroine;Hero;Tollywood;Cinema;producer;Producer;NewsFri, 29 Oct 2021 14:10:00 GMTమహానటి సినిమా తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కి డిమాండ్ పెరిగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి అలాగే కొంత మంది స్టార్ హీరోలు ఆమెతో కలిసి నటించడానికి కాస్త ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మహానటి సినిమా మంచి ఫలితాలు రావడంతో ఆమె తో మరోసారి సినిమా చేయడానికి అశ్వినీ ధత్ సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ విషయంలో ఒక నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ చెప్పిన సమయానికి షూటింగ్ కు రావడమే కాకుండా తన షెడ్యూల్ ను పూర్తి చేసే విషయంలో చాలా వరకు నిర్మాతకు సహకరిస్తున్నారని అలాగే స్టార్ హీరోయిన్లు కూడా ఆమె ఏ విధంగా ఇబ్బంది పెట్టడం లేదని అంటున్నారు. ఆమె పూర్తి స్థాయి లో సహకారం తో హీరోయిన్ కు సంబంధించిన పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తి చేశారని కూడా సమాచారం.

దీంతో వెంటనే తన తర్వాతి సినిమాలో కూడా స్టార్ హీరో ఆమెను హీరోయిన్ గా  అడిగారని నిర్మాత కూడా తన తర్వాత సినిమాలో ఆమెను తీసుకోవడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ఇక కీర్తి సురేష్ విషయంలో చాలా మంది సీనియర్ నటులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ కి రెమ్యూనరేషన్ కూడా సైలెంట్ గా పెంచుతున్నారని ముందు తక్కువ చెప్పినా సరే ఆమె సినిమా పూర్తి చేసే విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకపోవడంతో రెమ్యూనరేషన్ చెప్పినదాని కంటే పది శాతం ఎక్కువ ఇస్తున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే కీర్తి సురేష్ మాత్రం టాలీవుడ్ లో బాగా హైలెట్ అవుతుంది.



కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం..!

బిగ్ బ్రేకింగ్: కన్నడ స్టార్ హీరో కి గుండెపోటు, పరిస్థితి విషమం

నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?

బిగ్ బాస్ 5: శ్రీరామ్ ఈ తప్పులు చేయకుంటే టైటిల్ విన్నర్?

డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!

కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రి గెలుపు లెక్క‌లేంటి..!

ఐపీఎల్‌పై వార్న‌ర్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

మల్టీ స్టారర్ ప్లాన్ లో నాగ్-చిరు, నిర్మాత ఆయనే...?

అక్ర‌మ‌సంబంధానికి అడ్డుగా ఉంద‌ని భార్యపై దారుణం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>