Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-to-compitate-with-balayya-90b592a0-9557-4e70-8105-016683c69047-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-to-compitate-with-balayya-90b592a0-9557-4e70-8105-016683c69047-415x250-IndiaHerald.jpgగత రెండేళ్లు కరోనా కారణంగా సినిమాలు థియేటర్లో విడుదల కాలేదని అందరికి తెలుసు.. షూటింగ్ కూడా ఆగిపోయాయని చెప్పుకోవాలసిందే.దీంతో ఈ ఏడాది లోనే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రపరిశ్రమకు ఒక పెద్ద సమస్యగా మారిందని ఎందుకంటే స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలను పూర్తి చేసి తరువాత సినిమాలు విడుదల చేయడానికి సరైన డేట్స్ సెట్ కాక చిత్రాలను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా బోయపాటి మరియు బాలయ్య కాంబినేషన్ లో అఖండ అనే మూవీ తెరకెక్కిన వBalayya {#}boyapati srinu;Christmas;Arjun;December;RRR Movie;Balakrishna;Nani;News;Coronavirus;Cinemaబాలయ్యకు పోటీగా నాని...!బాలయ్యకు పోటీగా నాని...!Balayya {#}boyapati srinu;Christmas;Arjun;December;RRR Movie;Balakrishna;Nani;News;Coronavirus;CinemaFri, 29 Oct 2021 22:11:08 GMTగత రెండేళ్లు కరోనా కారణంగా సినిమాలు థియేటర్లో విడుదల కాలేదని అందరికి తెలుసు.. షూటింగ్ కూడా ఆగిపోయాయని చెప్పుకోవాలసిందే.దీంతో ఈ ఏడాది లోనే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇది చిత్రపరిశ్రమకు ఒక పెద్ద సమస్యగా మారిందని ఎందుకంటే స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలను పూర్తి చేసి తరువాత సినిమాలు విడుదల చేయడానికి సరైన డేట్స్ సెట్ కాక చిత్రాలను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది.

అందులో భాగంగా బోయపాటి  మరియు బాలయ్య కాంబినేషన్ లో అఖండ అనే మూవీ తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది విడుదలకు సరైన క్లారిటీ లేకా వాయిదా పడుతుందని ఇటీవలే భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలు విడుదలకు డేట్ ఖరారు చేసుకున్నవని సమాచారం.
వచ్చే ఏడాది జనవరిలో ఆర్ఆర్ఆర్ మరియు  రాధేశ్యామ్‌ విడుదల కావడంతో కలెక్షన్ సమస్యలు ఏర్పడతాయని చాలా చిత్రాలు తమ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయని తెలుస్తుంది.

అయితే బోయపాటి నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'అఖండ' చిత్రాన్ని క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది అదే సమయానికి నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది.అల్లు అర్జున్ నటించిన పుష్ప డిసెంబర్ 17న విడుదల కానుందని ఇప్పుడు బాలయ్యకు పోటీగా నాని తన సినిమా శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారిందని తెలుస్తుంది. చూడాలి మరి నానిబాలయ్య కు పోటీగా వెళ్తారా లేదా, తన సినిమాని వాయిదా వేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలుస్తుంది.నాని కి బాలయ్య అంటే అభిమానం ఎక్కువని అందరికి తెలుసు. బాలయ్య కోసం నాని తగ్గుతారని నాని అభిమానులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.



బాలయ్యకు పోటీగా నాని...!

బీజేపీ లోకి సెహ్వాగ్...? ఈసారి ఢిల్లీ సీఎం అభ్యర్థి...?

TS ICET కౌన్సెలింగ్ తేదీలు విడుదల..

హిమాలయాల్లో ట్రిప్... కష్టతరమైన 5 ప్రాంతాలు ఇవే !

బ్రేకింగ్: బీజేపీ లోకి ప్రశాంత్ కిషోర్ ...?

పునీత్ మ‌ర‌ణానికి కార‌ణం ఆ సినిమా నేనా?

పునీత్ రాజ్ కుమార్ మృతిపై పూజ హెగ్డే ఎమోషనల్

ఢిల్లీ టూర్ లో చంద్రబాబు కలిసింది ఒక్క రాష్ట్రపతినే కాదా...?

వర్డ్ స్ట్రోక్ డే... ఈ లక్షణాలు ఉంటే జాగత్త !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>