BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------1a9b5ad8-953b-4a38-bf5b-24174790bc58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------1a9b5ad8-953b-4a38-bf5b-24174790bc58-415x250-IndiaHerald.jpgడత్యా జీష‌న్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి మూలకథను జాకీర్ ఉస్మాన్ అందించారు. వ‌డ‌త్యా హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నంద‌న్ బొబ్బిలి స్వ‌రాలు స‌మ‌కూర్చి సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, ఉద్య‌మం, అధికారం చేప‌ట్టిన ప‌లు అంశాల‌ను ఆధారంగా చేసుకొని చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.#కేసిఆర్ బయోపిక్ విడుదల తేదీ{#}Bobbili;producer;Producer;Chitram;Telangana;CM;KCR;Cinemaకేసీఆర్ బ‌యోఫిక్ విడుద‌ల ఎప్పుడంటే..?కేసీఆర్ బ‌యోఫిక్ విడుద‌ల ఎప్పుడంటే..?#కేసిఆర్ బయోపిక్ విడుదల తేదీ{#}Bobbili;producer;Producer;Chitram;Telangana;CM;KCR;CinemaFri, 29 Oct 2021 11:32:18 GMTతెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం తెలంగాణ దేవుడు. శ్రీ‌కాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు ముఖ్యంగా  కేసీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యిపోయాయి. అదేవిధంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడ దాదాపుగా అయిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 12న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

వడత్యా జీష‌న్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి మూలకథను జాకీర్ ఉస్మాన్ అందించారు. వ‌డ‌త్యా హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నంద‌న్ బొబ్బిలి స్వ‌రాలు స‌మ‌కూర్చి సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, ఉద్య‌మం, అధికారం చేప‌ట్టిన ప‌లు అంశాల‌ను ఆధారంగా చేసుకొని చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.

దీనిపై న‌టుడు శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో త‌న‌కంటూ ఓ చరిత్ర‌ను లిఖించుకున్న తెలంగాణ ఉద్య‌మ‌నాయ‌కుడు, సీఎం కేసీఆర్ పాత్ర‌లో న‌టించ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. తెలంగాణ భావి త‌రాల‌కునిఘంటువు అని, ఉద్య‌మాన్ని న‌డిపించిన నాయకుని జీవితాన్ని తెర వ‌ద్ద‌కు తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌ని నిర్మాత జాకీర్ ఉస్మాన్ వెల్ల‌డించారు.





బీజేపీ ఎమ్మెల్యేగా వీవీఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌... ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సర్కార్ కు పెద్ద షాక్

పట్టాభి పొట్టపై పిడిగుద్దులు గుద్దారు !

"వరుడు కావలెను" ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రమే?

బ‌ద్వేలు: ఉప ఎన్నిక కంప్లీట్ డీటైల్స్ ఇవే..!

ఏపీ ఎంపీలు ఢిల్లీలో ఆడుతోన్న కామెడీ ఆట చూశారా..?

కేసీఆర్ Vs ఈటెల: కేసీఆర్‌కు కొత్త కోట‌రీ..?

కేసీఆర్ Vs ఈటెల: చివ‌ర‌కు బ‌క‌రా రేవంతుడే...!

బద్వేల్‌: బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>