BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpfabe9e88-37bd-4b67-a5a7-41d09d82e629-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpfabe9e88-37bd-4b67-a5a7-41d09d82e629-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో బాగా హైలెట్ అయింది. రెండేళ్ళ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడానికి సంబంధించి మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. అయితే ఢిల్లీ లో చంద్రబాబు హోం మంత్రిని కలవకుండా రావడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ మంతనాలు జరుపుతున్నారు అని అంటున్నారు. ఒక సమావేశం సందర్భంగా పార్లమెంట్ కు వచ్చిన అమిత్ షా తో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఉద్దేశాలtdp{#}Kanakamedala Ravindra Kumar;MP;Parliment;Kollu Ravindra;Amith Shah;Delhi;central government;TDP;Andhra Pradesh;Smart phone;Minister;CBNబ్రేకింగ్: హోం మంత్రితో టీడీపీ ఎంపీ చర్చలు...?బ్రేకింగ్: హోం మంత్రితో టీడీపీ ఎంపీ చర్చలు...?tdp{#}Kanakamedala Ravindra Kumar;MP;Parliment;Kollu Ravindra;Amith Shah;Delhi;central government;TDP;Andhra Pradesh;Smart phone;Minister;CBNThu, 28 Oct 2021 14:15:20 GMTటీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో బాగా హైలెట్ అయింది. రెండేళ్ళ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడానికి సంబంధించి మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. అయితే ఢిల్లీ లో చంద్రబాబు హోం మంత్రిని కలవకుండా రావడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో టిడిపి ఎంపి ravindra KUMAR' target='_blank' title='కనకమేడల రవీంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కనకమేడల రవీంద్ర కుమార్ మంతనాలు జరుపుతున్నారు అని అంటున్నారు.

ఒక సమావేశం సందర్భంగా పార్లమెంట్ కు వచ్చిన అమిత్ షా తో ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఉద్దేశాలను అమిత్ షా కు ఎంపీ ravindra KUMAR' target='_blank' title='కనకమేడల రవీంద్ర కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కనకమేడల రవీంద్ర కుమార్ వివరించారు అని తెలుస్తుంది. చంద్రబాబు తో ఫోన్  లో మాట్లాడిన విషయం వీరి మధ్య చర్చకు వచ్చింది అని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్వరలోనే చంద్రబాబు ని కలుస్తా అని అమిత్ షా చెప్పారు అని తెలుస్తుంది.



కేసీఆర్ Vs ఈటెల: రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోన్న హుజూరాబాద్‌

రొమాంటిక్ కి రాజమౌళి రివ్యూ.. ఏమన్నారంటే?

అమెరికాలో.. చైనా ఇక అరవైరోజులే.. !

బద్వేల్ : ఈ ఎన్నిక రెఫరెండం కాదా ?

జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ

బిగ్ బాస్ - 5 : కొత్త కెప్టెన్ గా షణ్ముక్.. రేషన్ మేనేజర్ ఎవరంటే..?

ఇండియా సెమీఫైనల్ చేరాలంటే?

డిఫెన్స్ లో దొంగలు పడ్డారు.. కీలక సమాచారం ఏమవుతుంది..!

బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>