PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgకేసీఆర్ స‌వాల్ ఇది ప‌రీక్ష‌. అలాగే ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇది అగ్ని ప‌రీక్ష‌. ఈ పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు ? అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది. స‌రే ఎవ‌రి అంచ‌నాలు ఎలా ? ఉన్నా కూడా అస‌లు ఈట‌ల కేసీఆర్ కే చెమ‌ట‌లు ఎందుకు ప‌ట్టిస్తున్నారు ? అన్న‌ది కూడా ఇక్క‌డ చ‌ర్చ నీయాంశ‌మే..! గ‌తంలో ర‌ద్దు అయిన క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు.. ఇప్పుడు 2009లో పేరు మారిన త‌ర్వాత హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఏకంగా ఉప ఎన్నిక ల‌తో క‌లిపి ఆరు సార్లు గెలిపించారు. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంEtela Rajendra{#}Parakala Prabhakar;Bharatiya Janata Party;Party;Minister;KCR;Telanganaకేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!Etela Rajendra{#}Parakala Prabhakar;Bharatiya Janata Party;Party;Minister;KCR;TelanganaThu, 28 Oct 2021 10:40:00 GMTహుజూరా బాద్ ఉప ఎన్నిక‌కు మ‌రో రెండు రోజుల టైంమాత్ర‌మే మిగిలి ఉంది. ఇక్క‌డ అధికార టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య పోరు జ‌రుగుతోంది అనేకంటే అధికార పార్టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ర్సెస్ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్యే ప్ర‌ధాన పోరు జ‌రుగుతుంది అని చెప్పాలి. కేసీఆర్ స‌వాల్ ఇది ప‌రీక్ష‌. అలాగే ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇది అగ్ని ప‌రీక్ష‌. ఈ పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు ? అన్న‌ది స‌స్పెన్స్ గానే ఉంది. స‌రే ఎవ‌రి అంచ‌నాలు ఎలా ?  ఉన్నా కూడా అస‌లు ఈట‌ల కేసీఆర్ కే చెమ‌ట‌లు ఎందుకు ప‌ట్టిస్తున్నారు ? అన్న‌ది కూడా ఇక్క‌డ చ‌ర్చ నీయాంశ‌మే..!

ఈట‌ల‌ను గ‌తంలో ర‌ద్దు అయిన క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు.. ఇప్పుడు 2009లో పేరు మారిన త‌ర్వాత హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఏకంగా ఉప ఎన్నిక ల‌తో క‌లిపి ఆరు సార్లు గెలిపించారు.  2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి.. టీఆర్ ఎస్ అధికారంలోకి రాక ముందు కూడా అప్ప‌టి ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి ఈట‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ప్ర‌త్యేకంగా నిధులు మంజూరు చేయించుకునే వారు.

ఇక రాష్ట్రం ఏర్ప‌డి ఆయ‌న మంత్రి అయ్యాక .. ఆయ‌న‌కు తిరుగు లేకుండా పోయింది. నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. హుజూరాబాద్ లో ఈటెల టైం లో అభివృద్ధి బాగా జరిగింది అన్న ప్ర‌చారం ఉంది. ఇక టీఆర్ ఎస్ మీద చాలా మందికి అభిమానం ఉన్నా కూడా ... ఈటెల బాగా చేసాడు కాబట్టి ఓటు వేస్తామని అంటున్నారు

హుజూరాబాద్ నుంచి పరకాల రోడ్ తెలంగాణ లోనే హైలెట్ అని కూడా చెపుతున్నారు. ఇక నియోజ‌క‌వర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్స్ బాగా పోశారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ‌లో పార్టీల‌తో సంబంధం లేకుండా అంద‌రికి పెన్ష‌న్లు ఉన్నాయి. ఇవ‌న్నీ ఈట‌ల‌కు ప్ల‌స్ అవుతున్నాయి.



బద్వేలు: ఆ ఒక్క‌డి బాధ‌లకు అంతే లేకుండా ఉందా..!

కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!

అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?

కేసీఆర్ VS ఈటెల : ఈటెల నిజం కేసీఆర్ మోసం!

ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ స్థానం ఎంతో తెలుసా..?

వినూత్న రీతిలో వరుడు కావలెను !

వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పీకే మాస్టర్‌ ప్లాన్..?

ఆయ‌న ఏమీ స‌మాధానం చెప్ప‌రు?

బుచ్చ‌య్య కొత్త రాజ‌కీయంపై టీడీపీలో చ‌ర్చ‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>