BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------4-2-----399523e9-d55e-492e-ad6e-a73682f4056d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------4-2-----399523e9-d55e-492e-ad6e-a73682f4056d-415x250-IndiaHerald.jpgనిన్న క‌ర్నాట‌క‌లో డెల్టా స‌బ్ వేరియంట్ క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా తెలంగాణ‌లో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని రేకెత్తిస్తోంది. 48 ఏండ్ల పురుషుడు, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 నిర్ధారణ అయిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఈ కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు కాస్త గోప్యతను పాటిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ ఈ వైర‌స్ విజృంభణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ వైద్యాధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుత ఉన్న డెల్#తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్‌{#}Coronavirus;Telangana;Andhra Pradeshతెలంగాణలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలంతెలంగాణలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం#తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్‌{#}Coronavirus;Telangana;Andhra PradeshThu, 28 Oct 2021 12:55:37 GMTనిన్న  క‌ర్నాట‌క‌లో డెల్టా స‌బ్ వేరియంట్ క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా తెలంగాణ‌లో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్  ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని రేకెత్తిస్తోంది.  48 ఏండ్ల  పురుషుడు, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 నిర్ధారణ అయిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఈ  కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు కాస్త  గోప్యతను  పాటిస్తున్నారు.  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ ఈ వైర‌స్ విజృంభణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ వైద్యాధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుత ఉన్న  డెల్టా వెరియెంట్‌తో పోలిస్తే 15 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్రంలో వైద్యులు అప్ర‌మ‌త్తంగా  ఉన్నార‌ని, క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డిస్తున్నారు. యూకేలో  ఎక్కువ‌గా ఈ వేరియంట్ విజృంభిస్తోంద‌ని న్యూకాజిల్ లోని నార్తంబ్రియా యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త  ఇటీవ‌లే వెల్ల‌డించారు. ఇప్పుడు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల‌లోకి రావ‌డంతో అంద‌రూ మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌నుందా అని చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు.
 



మహారాష్ట్ర హోంమంత్రికి కరోనా పాజిటివ్

డిఫెన్స్ లో దొంగలు పడ్డారు.. కీలక సమాచారం ఏమవుతుంది..!

బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బద్వేలు: వైసీపీ కామెడీ మ‌రీ ఓవ‌ర్‌గా ఉందా..!

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?

బ‌ద్వేలు: ఓట‌ర్లు దండెత్తితే.. ఫ‌లితం ఎటు...?

మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!

రేషన్ షాపుల్లో సిలిండర్ల అమ్మకం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>