BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ts825fd83e-b236-4b90-82ca-813b91925636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ts825fd83e-b236-4b90-82ca-813b91925636-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా తెలంగాణలో వైయస్ షర్మిల తన రాజకీయ పార్టీ ప్రస్థానం విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పాదయాత్ర కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆమె విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల లో మంగళవారం మరదలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆమె కథ తర్వాత చూస్తామంటూ నిరంజన్ రెడ్డి పేర్కొనడం అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ నియామకాలు చేపట్టే 20 శాతts{#}tuesday;Sharmila;Reddy;Andhra Pradesh;Telangana;Party;media;Ministerబిగ్ బ్రేకింగ్: షర్మిల ను మరదలమ్మ అన్న తెలంగాణ మంత్రిబిగ్ బ్రేకింగ్: షర్మిల ను మరదలమ్మ అన్న తెలంగాణ మంత్రిts{#}tuesday;Sharmila;Reddy;Andhra Pradesh;Telangana;Party;media;MinisterThu, 28 Oct 2021 13:49:28 GMTగత కొన్ని రోజులుగా తెలంగాణలో వైయస్ షర్మిల తన రాజకీయ పార్టీ ప్రస్థానం విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పాదయాత్ర కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆమె విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల లో మంగళవారం మరదలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆమె కథ తర్వాత చూస్తామంటూ  నిరంజన్ రెడ్డి పేర్కొనడం అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ నియామకాలు చేపట్టే 20 శాతం ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో కొల్లగొడతారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలను తాము చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకనే ఉద్యోగ నియామకాల విషయంలో ఆలస్యం అవుతుందని మంత్రి మీడియాకు వివరించారు.



జూనియర్ ఇచ్చే షాక్ ఆ రేంజ్ లో ఉంటుందా...?

జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ

బిగ్ బాస్ - 5 : కొత్త కెప్టెన్ గా షణ్ముక్.. రేషన్ మేనేజర్ ఎవరంటే..?

ఇండియా సెమీఫైనల్ చేరాలంటే?

డిఫెన్స్ లో దొంగలు పడ్డారు.. కీలక సమాచారం ఏమవుతుంది..!

బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బద్వేలు: వైసీపీ కామెడీ మ‌రీ ఓవ‌ర్‌గా ఉందా..!

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>