HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gongura-7b907c41-b0d1-4ca8-a02b-843a86b9b002-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gongura-7b907c41-b0d1-4ca8-a02b-843a86b9b002-415x250-IndiaHerald.jpgఈ కాయలు చూస్తేనే గోంగూర కాయలని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. గోంగూర అంటే సాధారణంగా ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక గోంగూరతో పప్పు, పచ్చడి, బిర్యానీ వంటివి తయారు చేసుకోవడమే కాకుండా గోంగూర విత్ మటన్ బిర్యానీ అంటే చాలామంది ఎగబడతారు.. అంతలా గోంగూర కు చాలా మంది అభిమానులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గోంగూర కాయల వల్ల కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. GONGURA {#}Cancer;Mutton Biryani;Niacin;Cholesterol;Shakti;Vitamin Cఈ కాయలు కనిపిస్తే.. బంగారంలా దాచుకోండంతే..!!ఈ కాయలు కనిపిస్తే.. బంగారంలా దాచుకోండంతే..!!GONGURA {#}Cancer;Mutton Biryani;Niacin;Cholesterol;Shakti;Vitamin CThu, 28 Oct 2021 19:50:00 GMTఈ కాయలు చూస్తేనే గోంగూర కాయలని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. గోంగూర అంటే సాధారణంగా ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక గోంగూరతో పప్పు, పచ్చడి, బిర్యానీ వంటివి తయారు చేసుకోవడమే కాకుండా గోంగూర విత్ మటన్ బిర్యానీ అంటే చాలామంది ఎగబడతారు.. అంతలా గోంగూర కు చాలా మంది అభిమానులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గోంగూర కాయల వల్ల కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ గోంగూర కాయల నుండి జెల్లీల జ్యూస్ ను తయారు చేస్తారట. ఈ కాయలను ముఖ్యంగా రక్తపోటు , నరాల వ్యాధులు,  క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారట.. ముఖ్యంగా గోంగూర కాయలలో విటమిన్ సి , రిబోఫ్లేవిన్, యాంటీఆక్సిడెంట్స్, నియాసిన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ గోంగూర కాయలలో ఎర్రని రంగులో ఈ కాయ రేకులు ఉంటాయి. ఈ కాయలతో పప్పు, పచ్చడి కూడా చేసుకొని తింటారు. ఇక వీటిని తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు అధికం అవకుండా ఉంటుందట..

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి , గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేలా గోంగూర కాయలు మనకు సహాయపడతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల జలుబు , దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.. యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా  గోంగూర కాయలలో పుష్కలంగా లభిస్తాయి.. వీటిని తరచూ తింటూ ఉండడం వల్ల ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.. అధిక బరువు సమస్య తగ్గిపోతుంది.. విటమిన్-సి కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడైనా ఈ గోంగూర కాయలు దొరికితే అసలు వదలకండి.



పాన్ ఇండియా మూడ్ లో బన్నీ... ?

ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు..

పెద్దన్న లో రజినీ విశ్వరూపమే!!

కేంద్రమంత్రి మాండవియా:భారత్ పర్యాటక కేంద్రం కానుందా..!

ఫ్యామిలీ మెన్ క్రేజ్ సమంత కు బాగానే యూజ్ అవుతుంది!!

కోహ్లీ మాటలతో నిరాశకు గురయ్యాను : జడేజా

ఇండస్ట్రీ లోకి కొత్త నీరు.. కుర్రాళ్ళు అదరగొడుతున్నారు!!

పట్టాభిని కొట్టారు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తన పనికి క్షమాపణలు చెప్పిన డికాక్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>