PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-goverment-future-plans-about-petrol-ratese82a2ec3-517d-449d-925c-5f79e987e595-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-goverment-future-plans-about-petrol-ratese82a2ec3-517d-449d-925c-5f79e987e595-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరిగిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ప్రతీరోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి. పెట్రోల్ పై 36పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. పెట్రోలు లీటరు ధర 114.60, డీజిల్ లీటరు ధర 107.19, ప్రీమియం పెట్రోలు లీటరు ధర 118.05పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల భాpetrol{#}Petrol;Diesel;oil;INTERNATIONAL;Eshwar;Government;central government;Partyమళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్, లారీ యజమానుల డిమాండ్ లు ఏంటీ...?మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్, లారీ యజమానుల డిమాండ్ లు ఏంటీ...?petrol{#}Petrol;Diesel;oil;INTERNATIONAL;Eshwar;Government;central government;PartyThu, 28 Oct 2021 11:44:52 GMTదేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరిగిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ప్రతీరోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి. పెట్రోల్ పై 36పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. పెట్రోలు లీటరు ధర 114.60, డీజిల్  లీటరు ధర 107.19, ప్రీమియం పెట్రోలు లీటరు ధర 118.05పెట్రోల్, డీజిల్  ధరలు తగ్గించాలంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేసారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా... పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు అని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. 109 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ డీజిల్ 65 ఉంటే.. 83డాలర్లుకు తగ్గినా.. నేడు 106 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రం పన్నుల రూపంలో 32రూపాయలు వసూలు చేస్తుంది అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం లీటర్ డీజిల్ కు 22.25శాతం వ్యాట్ టాక్స్ తో పాటు అదనంగా నాలుగు రూపాయలు, రోడ్ సెస్ కింద 1.22 రూపాయలు వసూలు చేస్తుంది అని విమర్శలు చేసారు. ఇప్పటికే రవాణా రంగం పూర్తిగా కుదేలైంది.. ఇప్పుడు రోజూ ముప్పై పైసల చొప్పున పెంచడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికుల పొట్ట కొట్టి... కార్పోరేట్ సంస్థలకు దోచి పెట్టడం భావ్యమా అని నిలదీశారు. పెట్రో ఉత్పత్తుల ధరల వల్ల అన్ని రకాల నిత్యావసరాలు రెట్టింపు అయ్యాయి అని పేర్కొన్నారు. జీయస్టీ పరిధిలోకి తెచ్చి అయినా.. డీజీల్, పెట్రోల్ పై పన్నుల భారాలు తగ్గించాలి అని డిమాండ్ చేసారు. రోడ్ సెస్ లేదా టోల్ గేట్లు ఎత్తివేయాలి అని డిమాండ్ చేసారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్  ప్రీమియం తగ్గించాలి అని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.



హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?

బ‌ద్వేలు: ఓట‌ర్లు దండెత్తితే.. ఫ‌లితం ఎటు...?

మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!

రేషన్ షాపుల్లో సిలిండర్ల అమ్మకం..!

బద్వేలు: ఆ ఒక్క‌డి బాధ‌లకు అంతే లేకుండా ఉందా..!

కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!

అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?

కేసీఆర్ VS ఈటెల : ఈటెల నిజం కేసీఆర్ మోసం!

ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ స్థానం ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>